బాలీవుడ్ హాట్ ఐకాన్ దీపికా పదుకొనే అందాలు మామూలుగా చూసేందుకే రెండు కళ్ళు సరిపోవు. ఆమె ఎలాంటి పాత్రలో నటించిన పాత్రలో నటించినా న‌టించింది అనడం కంటే జీవించింది అని చెప్పడం కరెక్ట్.  ఆమె పద్మావతి గా నటించినా.. చ‌పాక్ సినిమాలో యాసిడ్ దాడి బాధితురాలిగా చేసినా ఆమె నటనకు ఫిదా కాని అభిమాని అంటూ ఎవరు లేరు. రెగ్యులర్‌గా రణవీర్ సింగ్‌తో కలిసి చేసే ఫొటో షూట్ల స్టిల్స్‌కు ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. తాజాగా ఆమె ఎల్లే మ్యాగజైన్ కవర్ పేజీ కోసం అదిరిపోయే ఫోటోషూట్ లో పాల్గొంది.



ఈ ఫొటో షూట్‌లో ఆమె రెడ్ హాట్ బికినీతో దీపిక నెవ్వర్ బిఫోర్ అన్నంతగా చెలరేగిపోయింది. కంప్లీట్ గా రెడ్ బికినీ వేసుకున్న ఆమె కురులు స‌ముద్ర‌పు అల‌ల గాలుల ధాటికి ఎగురుతుంటే ఆ స్టిల్‌లో ఆమెను చూస్తుంటే ఆమె అందం వ‌ర్ణించేందుకు ప‌దాలు స‌రిపోవు. ఇక రెడ్ బికినీలో దీపిక ఒంపుసొంపుల లావణ్యం మైండ్ బ్లోయింగ్ అంటూ నెటిజనులు కితాబిచ్చేస్తున్నారు. ఈ ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతోంది. ఈ ఫొటోకు విస్తృతంగా కామెంట్ల వ‌ర్షం కురుస్తోంది.



ఇంత వ‌య‌స్సులోనూ ఆమె న‌డుము ఒంపుల సొగ‌సులు చూస్తుంటే అబ్బ‌బ్బా మామూలుగా లేవు. ఆమె అందాల‌తో ఓ రేంజ్లో కైపెక్కిస్తోంది. దీపిక ప్రస్తుతం 83 చిత్రంలో నటిస్తోంది. ఇందులో రణ్ వీర్ సింగ్ కి జోడీగా నటించింది. కపిల్ దేవ్ జీవిత భాగస్వామి రోమి దేవ్ పాత్రలో దీపిక న‌టించింది. ఇక ఈ ప్ర‌తిష్టాత్మ‌క సినిమాకు దీపిక స‌హా నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సినిమాతో పాటు దీపిక శ‌కున్ బాత్రా సినిమాలో కూడా న‌టించే అవ‌కాశాలు ఉన్న‌ట్టు స‌మాచారం. టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ సినిమాలో అనన్య పాండే - సిద్ధాంత్ చతుర్వేది తదితరులు నటించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: