హీరోయిన్ అనుష్క తెలుగులో విభిన్న పాత్రలని చేసింది. రుద్రమ్మ దేవి, దేవసేన, అరుంధతి ఇలా ఎన్నో లేడి ఓరియంటెడ్ పాత్రలని చేసింది ఈ హీరోయిన్. అగ్ర హీరోలతో సైతం నటించింది ఈ భామ. ఎంతో మంచి లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు సైజ్ జీరో వంటి ఎంటర్టైన్మెంట్ సినిమాలని అందించింది అనుష్క.

 

 

సూపర్, విక్రమార్కుడు, మహానంది, అస్త్రం, రెండు, లక్ష్యం, డాన్, ఒక్క మగాడు, చింతకాయల రవి, బిల్లా, కేడి, వేదం ఇలా ఎన్నో సినిమాల్లో నటించింది. బాహుబలి సినిమాతో భారతదేశంలో ప్రాముఖ్యత కలిగిన నటిగా గుర్తింపు తెచ్చుకుంది అనుష్క శెట్టి. అనుష్క యాక్టింగ్ గురించి అందరికీ తెలిసినదే. ఏ పాత్రకైనా ఈ స్వీటి ఇట్టే సూట్ అయ్యి పోతుంది. ఈమె కామిడీ చెయ్యాలన్నా, ప్రేమగా నటించాలన్నా, రౌద్రాన్ని చూపించాలన్న ఎంతో పర్ఫెక్ట్ గా నటిస్తుంది. ఈమె యాక్టింగ్ స్కిల్ల్స్ నిజంగా ఓ అద్భుతం. అన్ని సినిమాలు చేసి అంత ప్రఖ్యాత పొందిందంటే మామూలు విషయం కాదు కదా. స్వీటి ఇట్టే సూట్ అయ్యి పోతుంది ఏ పాత్రకైనా.

 

 


ఎందులోను తక్కువ కాదు ఈ స్వీటి. డాన్స్ తో మత్తెకించేస్తుంది ప్రేక్షకులని. ఈమె స్టాలిన్ సినిమాలో చిరంజీవితో స్టెప్పులు వేసింది. కుర్రకారుని మత్తులోకి ముంచేసింది. ఐ వాంట్ ఏ స్పైడెర్ మ్యాన్, ఐ వాంట్ ధిస్ సూపర్ మ్యాన్ అంటూ చిరు పక్కన అనుష్క చితకొట్టేసింది. అయితే ఆ స్టెప్పులు ప్రేక్షలులని ఎంతో ఆకట్టుకున్నాయి. చిందులేసిన అనుష్కని చూసి ముగ్ధులై పోయారు అనుష్క అభిమానులు. ఐటం సాంగ్ కి కూడా ఆమె తక్కువ కాదని ఒక్క ఊపు ఊపేసింది. స్టెప్పులేసి గోల పెట్టించేసింది ఈ హీరోయిన్. ఎంతో మంది హీరోయిన్స్ చెయ్యడం ఒక ఎత్తు అనుష్క చెయ్యడం మరో ఎత్తు. ఈ బొమ్మాలి స్టెప్పులకి బొమ్మ దద్దరిళ్ళిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: