రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగు తెరకు 'కెరటం' అనే సినిమాతో పరిచయమైన రకుల్, సందీప్ కిషన్ హీరోగా వచ్చిన 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'తో మొదటి హిట్ అందుకుని తెలుగు వారికి దగ్గరైంది. ఈ తర్వాత నుండి తన అంద చందాలతో వరుసగా అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోల సరసన నటించి అదరగొట్టింది. ఈ మధ్యే ముసలి మన్మథుడు సరసన నటించిన ఈ భామ ప్లాప్ అందుకొని ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. 

 

అయితే రకుల్ ప్రీత్ సింగ్ అందరిలా కాదు.. పాత్రకు ప్రాధాన్యం ఉంటెనే అన్ని సినిమాలు ఏమి చెయ్యలేదు.. పాత్రకు ప్రాధాన్యత లేకపోయినా సినిమాల్లో నటించి.. ఆ సినిమాలో అందాన్ని అందరికి చూపించి ఓ రేంజ్ లో అందాలను ఆరబోసింది. అవసరం ఉన్న లేకున్నా అందాల అరోబోత చేసి ప్రస్తుతం తెలుగు ప్రజలకు బోర్ కొట్టేసింది. 

 

ఇంకా మన్మథుడు సినిమాలో అయితే మరి దారుణం.. అందాల అరోబోతనే ముఖ్యం అయినట్టు ఆమె సినిమా తీసి చివరికి అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇంకా ఈమె తెలుగు ప్రేక్షకులకు తన నటనను చూపించి.. చూపించి.. బాలీవుడ్ లో నటనను మాత్రమే కాకుండా  డ్యాన్స్ ను కూడా చేయించింది. 

 

ఇక అక్కడ అయితే నటన.. డ్యాన్స్.. అందాల అరోబోత హై రేంజ్ లో చేసింది.. ఆ హై రేంజ్ చూస్తే షాక్ అయిపోతారు. రకుల్ క్లబ్ డ్యాన్సర్‌గా నటించింది. ఆ హిందీ చిత్రం పేరు.. మర్జావా.. ఈ సినిమాలో ''హయ్యా హో'' అనే సాంగ్ లో రకుల్ చీర కట్టుకుని క్లబ్‌లో డ్యాన్స్ చేస్తూ అందాలను అరోబోసింది అంటే నమ్మండి. అలా రకుల్ ప్రీత్ అందాలు చూస్తే కళ్ళు తిప్పుకోలేరు.. అలా ఉంటుంది ఆ సాంగ్. ఆ సాంగ్ ఏంటో మీరు ఓ లుక్ వేసేసుకోండి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: