శ్రీలంక బ్యూటీ జాక్వేలిన్ ఫెర్నాండెజ్ ఆడియెన్స్ హృదయాలను కొల్లగొట్టడమే తన పని అన్నట్టుగా ఆమె పనులు ఉన్నాయి. సినిమాల్లో రెచ్చిపోయి నటించడమే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా అమ్మడి అందాల ప్రదర్శనకు ఫిదా అవ్వాల్సిందే. బాలీవుడ్ లో హాట్ ఇమేజ్ సంపాదించిన జాక్వేలిన్ సినిమాలో ఉంది అంటే ఆడియెన్స్ కు పండుగ అన్నట్టే లెక్క. లిప్ లాక్స్, హాట్ సీన్స్ లో ఏమాత్రం మొహమాట పడని అమ్మడు తన అందాలతో అదరగొడుతుంది.

 

ఇక లేటెస్ట్ గా జాక్వెలిన్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పైన కోటు లోపల ఫ్రాక్ వేసుకున్న జాక్వెలిన్ కింద ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయింది. కనీసం చిన్న స్కట్ లాంటిది అయినా వేసుకుంటే బాగుండేది కాని అది కూడా మిస్ చేసింది. అలా తొడల అందాన్ని చూపిస్తూ చూపరులను మరింత ఇబ్బంది పెడుతుంది జాక్వెలిన్. అల వైకుంఠపురములో సినిమాలో పూజా హేగ్దే ఎలా అయితే థైస్ చూపించి ఎట్రాక్ట్ చేసిందో పూజా హేగ్దేకి ఏమాత్రం తగ్గకుండా జాక్వెలిన్ థైస్ షో ఉంది.

 

తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కు అప్పుడప్పుడు తన హాట్ పిక్స్ తో డిస్ట్రబ్ చేయడం జాక్వెలిన్ కు అలవాటే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమాలో ఒ స్పెషల్ సాంగ్ లో కనిపించిన జాక్వెలిన్ మంచి ఛాన్స్ రావాలే కాని సౌత్ లో కూడా నటించేందుకు సిద్ధమే అంటుంది. అయితే ఇంట అందాన్ని మన వాళ్ళు మోయాలంటే మాత్రం భారీగా చెల్లించాల్సిందే. టాలీవుడ్ స్టార్ సినిమాల బడ్జెట్ పెరిగింది కాబట్టి ఇక్కడ అమ్మడికి ఛాన్స్ దొరికే అవకాశం ఉంది. తెలుగులో జాక్వెలిన్ సినిమా చేస్తే మాత్రం ఆ క్రేజ్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు.

 

 

           

మరింత సమాచారం తెలుసుకోండి: