సినిమాలు..రాజకియాలు ఎప్పుడు ఒకటి కాదు... అని సినిమా వాళ్ళు ఇటీవలే నిరూపించారు..సినిమా అనేది ఎప్పుడూ అలా చేస్తే మరో సినిమాలో ఛాన్స్ వస్తుందిననెల ఉంటుంది కానీ రాజకీయాలు మాత్రం నెగ్గినొడికే రాజ్యాధికారాన్ని ప్రజలు అందిస్తారు.. వారి నమ్మకమే రాజ్యానికి అధిపతిని చేస్తుంది. ఇకపోతే సినిమాలలో బాగా బిజీగా ఉండి రాజకీయాల్లో కి ఎంటర్ అయిన వారి సంగతి చూస్తే కొంచం ఆశ్చర్యంగానే ఉంటుంది.. 

 

 

 

సినిమాల్లో వినోదాన్ని ప్రజలకు పంచితే ఇక్కడమాత్రం ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండాలి.. అప్పుడు ప్రజల దృష్టిలో చెరగని ముద్ర వేసుకుంటారు..ప్రజారాజ్యం అనే ఒక కుటుంబంలో ఇమాడలంటే అన్నీ విద్యలు తెలిసి ఉండాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు...మరి సినిమాలలో రాణించి రాజకీయాల్లో ఘోర పరాజయాన్ని అందుకున్న సినీ తారలు ఎవరో చూద్దాం...

 

 

సినిమాలలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరోలు అదే జోష్ తో రాజకీయాల్లోకి కూడా రాణించాలని ఉద్దేశంలో కొందరు రాజకీయ ప్రవేశం కూడా చేశారు అందుకే ఫ్యాన్స్ సినిమాలకు ఇచ్చిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో రాజకీయాలు బెడిసి కొట్టాయి... అలాంటి వారి విషయానికొస్తే.. తెలుగులో మనకు వినపడే పేరు మెగాస్టార్ చిరంజీవి .. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి పోటీ చేశాడు.. ఘోర పరాజయాన్ని అందుకోవడంతో ఒక సీటుకే అంకితమయ్యడు.  

 

 

 

అలాగే పవన్ కళ్యాణ్ ...జనసేన పార్టీని స్థాపించిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది...రాజకీయాలు సినిమాలు అనేవి ఒకటి కాదని తెలిసేలా చేశాయి..పేన్ కళ్యాణ్ స్వతహాగా ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్న కూడా  రాజకీయం రాజకీయమే నిరూపించారు . గత ఎన్నికల్లో స్వతహాగా తానే ఎన్నికల బరిలోకి దిగాడు.. కానీ అతి ఘోర పరాజయాన్ని అందుకున్నారు.. కేవలం ఒక్క సీటుకె అంకితమయ్యాడు.. ఇప్పుడు మళ్లీ సినిమాలలోకి ఎంట్రీ యిస్తున్నాడు... అలా రాజకీయాల నుంచి మళ్లీ అన్నదమ్ములు ఇద్దరు సినిమాల్లోకి వెళ్లిపోయారు... 

మరింత సమాచారం తెలుసుకోండి: