రాజకీయాల్లోకి సినీనటులు రావడం కామన్. ఇలా ఎంతో మంది సినీ నటులు రాజకీయాల్లోకి వస్తుంటారు. ఓ వైపు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు రాజకీయాల్లో సత్తా చాటుతున్న వారు కొందరైతే.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైపోయి  కేవలం ప్రజాసేవలో ఉన్న వారు ఇంకొందరు. ఇలా చాలా మంది సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారు ఉన్నారు. చాలామంది సినీ పరిశ్రమ నుంచి వచ్చి రాజకీయాల్లో తమ సత్తా చాటి ఇప్పటికీ  సక్సెస్ ఫుల్ గా  రాజకీయాలలో దూసుకుపోతుంటే... ఇంకొంతమంది రాజకీయాలలో ఎలాంటి ప్రభావం చూపలేక మళ్లీ తిరిగి సినిమాల్లోకి  వెళ్లిన  వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా సినిమా లో స్టార్ హీరోయిన్ గా ఉండి ప్రస్తుతం రాజకీయాల్లో తెలుగు తల్లికి నిలువుటద్దంగా మారిపోయిన రాజకీయ నాయకురాలు స్మ్రితి  ఇరానీ . 

 

 

 ప్రస్తుతం బీజేపీ లోకి కీలక నేతగా కొనసాగుతున్నారు. ఎన్నో సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన స్మృతి ఇరానీ ఇక 2019 ఎన్నికల్లో కూడా పార్లమెంటు సభ్యురాలుగా గెలుపొందినది. ఏకంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పైన అత్యధిక మెజారిటీతో గెలుపొందారు స్మ్రితి  ఇరానీ . ప్రస్తుతం కేంద్ర రాజకీయాల్లో స్మృతి ఇరానీ కీలకంగా మారిపోయారు. సినీనటి అయినప్పటికీ ఎక్కడ ఆధునిక పోకడలకు పోకుండా... తెలుగుతనం ఉట్టిపడేలా... పెద్ద బొట్టుతో చీరకట్టుతో... పార్లమెంట్ లో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా ఉంటుంది స్మృతి ఇరానీ . ప్రస్తుతం అమేథీ  నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికైంది స్మ్రితి  ఇరానీ . 

 

 

 అంతేకాదు కేంద్ర మంత్రివర్గంలో కూడా స్మ్రితి  ఇరానీ  కొనసాగుతోంది. ఇక స్మృతి ఇరాని ఒక రాజకీయ నాయకురాలు గానే కాకుండా... ఒక సామాజిక వేత్త గా కూడా మంచి గుర్తింపు ఉంది. స్మ్రితి  ఇరానీ  పార్లమెంటులో గళం విప్పి భారతదేశ గొప్పతనాన్ని చెబుతుంటే.. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. పార్లమెంటులో ప్రజాసమస్యలపై గళమెత్తి... రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు స్మ్రితి  ఇరానీ . సినిమాల  నుంచి వచ్చి బీజేపీలో కొనసాగుతూ ఎంతో గుర్తింపు తెచ్చుకొని... భారత మహిళలందరికీ ఒక ఇన్స్పిరేషన్ గా మారిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: