నటుడు కోటా శ్రీనివాసరావు అనేక తెలుగు సినిమాలలో నటించాడు. మందుబాబు పాత్ర చెయ్యాలంటే కోటా శ్రీనివాసరావు తర్వాతే ఎవరైనా. అయిన నటుడు మాత్రమే కాక ఓ రాజకీయ నాయకుడు కూడా. ఎన్నో సినిమాలలో అయన నటించారు .

 

IHG

 

క్షేత్రం, రంగం, బృందావనం, శంభో శివ శంభో, రక్త చరిత్ర, ఖలేజా, గాయం 2, లీడర్, అడ్డా, ప్రతినిధి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, జవాన్, కిక్, గజిబిజి, హీరో, పౌరుడు, హరే రామ్, సుందరకాండ, కంత్రి, కృష్ణ, భజంత్రీలు, షాక్, సర్కార్ ఇలా అనేక సినిమాలలో నటించాడు.

 

 

ఈయన కేవలం ఒక నటుడిగా మాత్రమే అందరికి తెలిసిన విషయం. కానీ రాజకీయాల్లో కోటా శ్రీనివాసరావు ఎలా రాణించాడు?, అసలు రాజకీయాల్లో అతను ఏం చెయ్యగలడు? అసలు తాను  ఏం చేసాడు ఇలా ఎన్నో ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. అయితే అతని రాజకీయ జీవితం ఇదే చూసేయండి.

 

అయన మంచి నటుడు మాత్రమే కాదు రాజకీయాల్లో సక్సెస్ అందుకున్న నటుడు కూడా.  ఎంతో  మంది తారలు సినిమాల నుండి రాజకీయాల్లోకి వస్తూనే ఉంటారు. ఇలా వచ్చిన ఎందరో మందిని మనం చూసాం. కానీ వారిలో సక్సెస్ అయిన వాళ్ళు మాత్రం చాల అరుదు. అయితే కోటా శ్రీనివాసరావు సక్సెస్ అందుకున్నాడు అనే చెప్పాలి.

 

IHG

 

భారతీయ జనతా పార్టీ తరుపున నించున్నాడు. 1999 -2005 వరకు ఇతను ఎమ్మెల్యేగా పోటి చెయ్యడం జరిగింది. విజయవాడలో పోటీ చేసి ఈయన నెగ్గడం కూడా జరిగింది.కోటా శ్రీనివాసరావు వివిధ చిత్రాలలో నటించి అనేక పాత్రలు చేసాడు. ఎంతో మంది అయన నటనని మెచ్చుకున్నారు. విజయవాడలో ఎమ్మెల్యే కింద  పోటీ చేసి అక్కడ అయన నెగ్గడం నిజంగా ఆయన కష్టం కృషి ఫలించినట్టే. 

  

మరింత సమాచారం తెలుసుకోండి: