జయసుధ ఎంతో మంచి నటి. స్టార్ హీరోలతో నటించిన ట్యాలంట్ యాక్టర్ మన జయసుధ. ఈమె ఎన్నో సినిమాలలో నటించింది. అప్పటి హీరోల పక్కన నటించి చక్కటి యాక్టింగ్ తో ఎంతో బాగా ఆకట్టుకున్న నటి మన జయసుధ. ఈమె కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాక హిందీ, తమిళ్, మళయాలం సినిమాల్లో కూడా నటించింది జయసుధ. ఎన్నో అవార్డులు కూడా గెలుచుకున్న నటి ఈమె.
 
IHG
 
 
 
మద్రాసులో పుట్టి పెరిగినా ఈమె మాతృభాష తెలుగే. అక్క పెత్తనం చెల్లెలి కాపురం, అగ్నిపూలు, అడవి రాముడు, అల్లుడొచ్చాడు, అమ్మ నాన్నతమిళ అమ్మాయి, అమ్మాయే నవ్వితే, ఆడవాళ్లూ మీకు జోహార్లు, ఆత్మ బంధువులు, ఇంటింటి రామాయణం, శృంగార లీల, ఇది కథ కాదు, ఇదెక్కడి న్యాయం, ఇద్దరు దొంగలు, ఇన్స్‌పెక్టర్ ఝాన్సీ, ఇల్లాలు, ఎదురీత, ఏడడుగుల బంధం, విజయ్ ఇలా అనేక సినిమాలలో నటించింది జయసుధ.
 
 
ఇప్పుడు వస్తున్న సినిమాల్లో జయసుధ హీరోలకి తల్లి పాత్రలు చేస్తోంది. సీతమ్మ వాకెట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబుకి, విక్టరీ వెంకటేష్కి తల్లిగా నటించింది. ఇలా ఆమె తల్లి పాత్రలు చేసి కూడా ఎంతగానో మెప్పిస్తోంది ఈ సీనియర్ నటి. ఎందరో మంది తారలు పాలిటిక్స్లోకి వస్తూ ఉంటారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్స్ చేరుకుంటారు.
 
IHG
 
 
 
 
అయితే ఒక మంచి కారణంతో నటి జయ సుధ రాజకీయాల్లోకి ప్రవేశించడం జరిగింది. అయితే ఆమె మొదట కాంగ్రెస్స్లో ఉండేది. 2014 లో ఆమె ఎన్నికల్లో నెగ్గి సికెంద్రాబాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత ఆమె టీడిపి కి మారిపోయారు. తర్వాత మళ్ళీ వైఎస్సార్ పార్టీకి మారిపోయారు. ఇలా నటి జయసుధ రాజకీయాల్లో ఇలా రాణించింది. 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: