అతను కూడా సీనియర్ ఎన్టీఆర్ లా రాజకీయాల్లో ఎదగాలి అనుకున్నాడు.. అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు.. కానీ రాజకీయాల్లోకి వచ్చిన సమయమే తప్పు. ఎందుకంటే అతను ఒక మంచి నటుడే.. కానీ సరైన ప్లానింగ్ లేకుండా రాజకీయాల్లోకి వచ్చాడు. సరైన ప్లానింగ్ కాదు అని తెలుసుకునే సమయానికి అయన రాజకీయ భవిష్యత్తుకు తేరా పడింది. 

 

IHG

 

ఎవరు? ఏంటి అనుకుంటున్నారా? అదేనండి.. మన మెగాస్టార్ చిరంజీవి. అభిమానుల సంఖ్య చూసి రాజకీయలలోకి వచ్చి బొక్క బోర్లా పడ్డారు కదా.. ఎన్టీఆర్ అంటే అప్పట్లో కొందరి అహంకారాన్ని దించడం కోసం పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టి ప్రజలకు ఎంతో మంచి చేశాడు. అందుకే అయన రాజకీయాల్లో నాయకుడు అయ్యాడు. 

 

IHG

 

మరి చిరంజీవి ఎం చేశాడు? రాజకీయాల్లో ఆల్రెడీ ఒక మంచి నాయకుడు ఉన్న సమయంలోనే వెళ్లి రాజకీయ పార్టీ పెట్టాడు.. అందరికి అన్నం పెట్టె నాయుడుని వ్యతిరేకించాడు. వాళ్లపైనే గెలవాలి అనుకున్నాడు. అది ప్రజలకు నచ్చలేదు.. ఏ ప్రజలు అయితే మేము మీ ఫ్యాన్స్ అని చెప్పారో వల్లే ఘోరంగా అవమానించారు. 

 

IHG

 

అయన ఎన్నికల ప్రచారానికి వెళ్తే గుడ్లతో కొట్టి అవమానించారు. ఎప్పుడు రంగు పూసుకొని ఏసీ గదుల్లో ఉండే చిరంజీవికి ఒక్కసారిగా అవమానాలు భరించలేకపోయారు అని సినీ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అలా అవమానాలు పాలైనందుకు అయన గెలిచింది లేదు.. అయన పార్టీనే కాదు అయన కూడా ఓడిపోయాడు. ఆ తర్వాత ఏ పార్టీకి అయితే వ్యతిరేకంగా పోటీ చేశాడో అదే పార్టీలో విలీనం చేశాడు. ఇది చిరంజీవి పార్టీ జీవితం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: