చక్కటి ప్లాన్ తో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  మొదటి నుండి కూడ అన్నీ బ్యాలన్స్ చేసుకుంటూ విజయం వైపు దృష్టి పెట్టాడు మన టాలివుడ్ స్టైలిష్  స్టార్. అల్లు అర్జున్ మంచి నటుడు. గంగోత్రి సినిమా నుండి హీరోగా నటించడం ప్రారంభం చేసాడు. ఇలా అల్లు అర్జున్ గంగోత్రి సినిమా నుండి కూడ ఎంతో చక్కగా తన ట్యాలంట్ని పెంచుకుంటూ వస్తున్న ఆ ఎదుగుదల కనిపిస్తున్నదే. 

 

IHG

ఇలా బన్నీ వివిధ పాత్రలతో ఎంతగానో మెప్పిస్తూ రాణిస్తున్నాడు. గంగోత్రి, ఆర్య, బన్ని, హ్యాపి, దేశముదురు, శంకర్ దాదా జిందాబాద్, పరుగు, ఆర్య2, వరుడు, వేదం, బద్రీనాధ్, జులాయి, ఇద్దరమ్మాయిలతో, రేసుగుర్రం, ఎవడు, సన్నఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, సరైనోడు, దువ్వాడ జగన్నాదం,  నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, అల వవవైకవైకుంఠపురం ఇలా అనేక సినిమాల్లో నటించాడు ఈ హీరో.

 


చిన్ననాటి నుండి అల్లు అర్జున్ కి డాన్స్ అంటే ఎంతో ఆసక్తి. ఆ ఆసక్తితోనే బన్ని డాన్స్ నేర్చుకున్నాడు. నేడు మంచి డాన్సర్గా పేరు తెవ్చుకున్నాడు ఈ స్టైలిష్ స్టార్. అల్లు అర్జున్ హైదరాబాద్ కి చెందిన స్నేహా రెడ్డితో వివాహం జరిగింది. వీరికి అయాన్ అనే కుమారుడు, అర్హ  అనే కూతురు ఉన్నారు. 

 

IHG

 


అర్హ, అయాన్ తో బన్నీ తన ఫ్రీ టైంలో ఆడుకుని నవ్వుకుంటారు. ఎంతగానో ఆనందిస్తాడు ఈ హీరో. అర్హ తో చేసిన వీడియోలని సోషల్ మీడియాలో కూడ అప్లోడ్ చేస్తాడు. వాటిని అభిమానులు ఎంతో ఇష్ట పడతారు. వాళ్ళ అల్లరిలో ఆనందం వెతుక్కుంటాడు బన్ని. పెళ్ళి చేసుకుంటావా, దోస స్టెప్పు, నన్ను భే అంటావా....ఇలాంటి వీడియోస్ బన్నీ పోస్ట్ చెసాడు. బన్నీ అర్హ మధ్య మాటల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు ఈ హీరో.

మరింత సమాచారం తెలుసుకోండి: