టాలీవుడ్ టాప్ హీరోలలో ప్రముఖంగా వినిపించే. పేరు అల్లు అర్జున్...దాదాపు రెండేళ్ల తర్వాత అల్లు అర్జున్ హిట్ కొట్టడంతో ఇప్పుడు ఆయన పేరు మారు మోగిపోయింది.. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అల వైకుంఠపురం లో సినిమాలో నటించి మంచి టాక్ ను అందుకున్నాయి..ఇకపోతే సినిమా హిట్ అవ్వడంతో ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు..ఎంతైనా టాప్ హీరో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న హీరో కావడంతో అల్లు అర్జున్ కోసం దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు.. 

 

 

అల వైకుంఠపుం లో సినిమా ఘనవిజయాన్ని అందుకుంది..ఈ సినిమా తదుపరి సినిమాగా దర్శక ధీరుడు సుకుమార్ సినిమాలో నటిస్తున్నాడు... స్మగ్లర్ లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు.. అయితే ఇటీవలే సెట్స్ మీదకు వెళ్ళిన ఈ సినిమా రెండో పార్ట్ షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది .. ఈ ఏడాదిలోనే ఈసినిమా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది...ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది...ఈ సినిమా కూడా హిట్ అవుతుందని బన్నీ ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు...

 

 

ఇకపోతే మామూలుగా సినిమా హీరోయిన్లకు హీరోలంటే పిచ్చి...అలాగే హీరోలకు హీరోయిన్లు అంటే పిచ్చి అందుకే చాలా వరకు వారి సినిమాలలో నటించాలని ఆరాట పడుతున్నారు .అయితే ఇక్కడ మరొక విషయం జనాలను ఆలోచింప చేస్తుంది.. అలాంటి వాటిలో జూనియర్ హీరోలు సీనియర్ హీరోయిన్లు తో సినిమాలు తీయడం..వాళ్ళని ఇంప్రెషన్ గా తీసుకొని సినిమాలు తీయడం అదే చాలా మంది అంటుంటారు.. 

 

 

 

ఇక్కడ బన్నీ కి కూడా ఒక హిరోయిన్ అంటే చాలా ఇష్టమట.. ఆమె అందం అభినయంతో తన మనసును లాగేసుకుంది అని .. అయితే ఎవరు ఆమె అనుకుంటున్నారా.. ఎవరో కాదాండి.. అందలా తార సౌందర్య..చిరంజీవి సరసన ఎన్నో సినిమాలలో నటించిన ఈమె అంటే బన్నీకి చాలా ఇష్టమట..ఆమె బ్రతికి ఉనింటే ఆమె తో నటించాలని కోరిక తీరడం బన్నీ అన్నాడు.. అలా బన్నీకి సౌందర్య అంటే చాలా ఇష్టమట... ఇప్పుడు హీరోయిన్లలో అంటే అనుష్క పేరు బాగా వినపడుతుంది...

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: