అల్లు అర్జున్ మంచి నటుడు. ఈయిన గంగోత్రి నుండి సినిమాలలో నటించడం ప్రారంభం చేసాడు. బాల నటుడిగా కూడ అల్లూర్జున్ నటించాడు. అనేక సినిమాలతో విభిన్న పాత్రలతో మెప్పించాడు బన్ని.  గంగోత్రి, ఆర్య, బన్ని, హ్యాపి, దేశముదురు, శంకర్ దాదా జిందాబాద్, పరుగు, ఆర్య2, వరుడు, వేదం, బద్రీనాధ్, జులాయి, ఇద్దరమ్మాయిలతో, రేసుగుర్రం, ఎవడు, సన్నఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, సరైనోడు, దువ్వాడ జగన్నాదం,  నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, అల వవవైకవైకుంఠపురం ఇలా అనేక సినిమాల్లో నటించాడు ఈ హీరో. 

 


అంతే కాకుండా వివిధ పాత్రలతో ఎంత గానో మెప్పించి సుస్థిర స్థానం సంపాదించాడు. అలానే ఈ నటుడు మంచి నటనతో ప్రేక్షకులని మెప్పించాడు. డైలాగ్స్ చెప్తే వినేలా ఉంటాయి. స్టెప్పులేస్తే మ్రోతమోగి పోవల్సిందే. డాన్స్, ఫైట్స్, యాక్టింగ్, కామిడీ, టైమింగ్ అన్నింటిలోను అల్లు అర్జున్ ఎంతో చక్కగా ప్రెజెంట్ చేస్తాడు. ఆ డైలాగ్స్ వింటే ఆ ఊపే వేరు. 

 

 

హీరో బన్ని హిందూ సాంప్రదాయంలో పెద్దల నిర్వాహణలో స్నేహరెడ్డి మెడలో మూడు ముళ్ళు వేసాడు. వేదమంత్రాలతో, అగ్ని సాక్షిగా వీరు వివాహం చేసుకున్నారు. స్నేహా రెడ్డి తండ్రి పెద్ద బిజినెస్ మ్యాన్. అతను పేరు కె.సి. చంద్ర శేఖర్. ఈయన బిజినెస్ మ్యాన్ అలనే ఎడ్యుకేషనలిస్ట్ కూడ. ఇబ్రహీంపటనం లో ఉన్న  SIT చైర్మాన్ కూడ.

 

 


అయితే హీరో బన్నీ స్నేహరెడ్డిని పెళ్ళి చేసుకోవడం జరిగింది. ఆమెని ఎంతో హ్యాపిగా చూసుకుంటాడు ఈ హీరో. తాజాగా జరిగిన వారి పెళ్ళి రోజున బన్నీ ఎంతో స్వీట్గా విషస్స్ చెప్పాడు స్నేహకి. వారి ప్రేమ వివరించలేనిది. బన్నీ మాత్రం ఎంతో చక్కగా వారి పిల్లలతో భార్యతో సమయం గడుపుతూ ఆనందంగా ఉంచుతాడు కుటుంబాన్ని. ఇలా బన్నీ మరియు కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: