అల్లు అర్జున్ ఎంతో మంచి నటుడు. స్టార్ హీరోగా ఎదిగిన ట్యాలంట్ యాక్టర్ మన అల్లు అర్జున్.  ఎన్నో సినిమాలలో నటించాడు. అప్పటి నుండి మంచి సినిమాలు చేసి,  చక్కటి యాక్టింగ్తో ఎంతో బాగా ఆకట్టుకున్న నటుడు మన అల్లు అర్జున్. బన్నీ కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాక మళయాలం సినిమాల్లో కూడా నటించాడు అల్లు అర్జున్. 

 

ఎన్నో అవార్డులు కూడా గెలుచుకున్న నటుడు ఇతను. గంగోత్రి, ఆర్య, బన్ని, హ్యాపి, దేశముదురు, శంకర్ దాదా జిందాబాద్, పరుగు, ఆర్య2, వరుడు, వేదం, బద్రీనాధ్, జులాయి, ఇద్దరమ్మాయిలతో, రేసుగుర్రం, ఎవడు, సన్నఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, సరైనోడు, దువ్వాడ జగన్నాదం,  నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, అల వైకుంఠపురం ఇలా అనేక సినిమాల్లో నటించాడు ఈ హీరో.

 

IHG

 

మంచి డాన్స్ తో సినిమాని పీక్స్కి తీసుకుని వెళ్తాడు ఈ హీరో. ఎంతో ప్రజాదరణ పొందాడు బన్ని. కేవలం టాలీవుడ్లో కాకుండా మళయాలీ సినిమాలో కూడా నటించి ఎనలేని అభిమానాన్ని దక్కించుకున్నాడు ఈ స్టార్. గంగోత్రి, బన్నీ, దేశముదురు సినిమాలు హిట్ ఇస్తే, ఆర్య,సరైనోడు సూపర్ హిట్స్ లభించాయి. అలానే పరుగు, వేదం, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి ఏవరేజ్గా ఉన్నాయి.

 


అల్లు అర్జున్, శృతి హాసన్ కాంబినేషన్ తో వచ్చిన రేసుగుర్రం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇలా అల్లు అర్జున్ ఎన్నో హిట్స్ అందుకుని తిరుగులేని విజయాలని అందుకున్నాడు. చక్కటి యాక్టింగ్తో ఎంతో బాగా ఆకట్టుకున్న నటుడు మన అల్లు అర్జున్ తనదైన నటనతో, డాన్స్తో ఎంతో సులువుగా మెప్పిస్తాడు. ఎనలేని అభిమానాన్ని దక్కించుకున్నాడు. దేవుడా ఆ డాన్స్ కోసం స్పెషల్ చెప్పేదేముంది అందరికీ తెలిసినదే కదా.. ఇలా అనేక సినిమాల్లో నటించాడు, సినిమాల్లో విజయాలు అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: