రోజా మంచి నటి మాత్రమే కాదు. ఒక యాంకర్, జడ్జ్, నాయకురాలు కూడా. చక్కగా టీవీ షోస్లో నటిస్తూ ఫేమస్ అయ్యిపోయింది ఈ నటి. ఎంతో మంచి ప్రజాదారణ పొందిన నటి. తెలుగులో విభిన్న పాత్రలని చేసింది. ఎన్నో అవార్డులు కూడా గెలుచుకున్న నటి ఈమె. అనేక చిత్రాలలో ఎన్నో మంచి పాత్రలు చేసి మంచి స్థానం దక్కించుకుంది. 

 

IHG

 

మంచి డాన్స్ స్టెప్పులతో  కూడా సినిమాల్లో వేసి ఒక్క ఊపు అందించింది చామంతి, ప్రేమ తపస్సు ,సీతారత్నంగారి అబ్బాయి,బొబ్బిలి సింహం, భైరవద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం, గాండీవం, మాతో పెట్టుకోకు, ముఠా మేస్త్రి, ముగ్గురు మొనగాళ్ళు, బిగ్ బాస్, వజ్రం, పోకిరి రాజా, సర్పయాగం, పోలీస్ బ్రదర్స్, అన్న, శుభలగ్నం,రక్షణ , పోలీస్ సిస్టర్స్, ఘటోత్కచుడు, అన్నమయ్య, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, మీ ఆయన జాగ్రత్త, ఫ్యామిలీ సర్కస్, సమ్మక్క-సారక్క, శంభో శివ శంభో ఇలా అనేక సినిమాల్లో రోజ నటించింది. 

 

రోజా అటు తమిళ్ షోలు మాత్రమే కాదు ఇటు తెలుగు షోస్ కూడా చేసింది. మోడ్రన్ మహాలక్ష్మి, నాచోరే, ఎక్స్ట్రా జబర్దస్త్, రేస్, లక్కాకిక్కా, జీన్స్, రగడ, రచ్చబండ, పందెం కోళ్ళు, దసరా మహోత్సవాలు ఇలా అనేక వాటిల్లో జడ్జ్గా, యాంకర్గా రోజా టివిలో కనపడింది. అనేక చిత్రాలలో ఎన్నో మంచి పాత్రలు చేసి అందర్నీ మెప్పించింది.

 

IHG

 

 

రచ్చ బండ షోలో మాత్రం ఫైర్ అయ్యి రోజా న్యాయం వైపు ఉంటుంది. ఈమె ఏమి చూడకుండా ఎడాపెడా వాయిస్తుంది. ఆ మాటలు నిజముగా ఫైర్. సాఫ్ట్గా జబర్దస్ట్లో నవ్వుతు ఎంజాయ్ చేసే రోజా ఇక్కడ మాత్రం క్రోధాన్ని చూపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: