తెలుగు బుల్లి తెరపై చాలా మంది యాంకర్లు ప్రతిరోజు కనిపిస్తూ తమ హవాను కొనసాగిస్తూ వస్తున్నారు.అయితే తెలుగు బుల్లి తెరపై కొనసాగుతున్న యాంకర్లలో ఇప్పుడు అందాల పోటీ నడుస్తుంది..బుల్లి తెర యాంకర్స్ అనగానే గుర్తొచ్చే పేరు యాంకర్ సుమ. పుట్టింది పెరిగింది కేరళలో అయినా కూడా.. చక్కగా తెలుగులో మాట్లాడుతూ చక్కని వ్యాఖ్యాతగా పాపులర్ అయింది. 

 

 

 

విషయాని కొస్తే.. సుమ గురించి ప్రత్యేకం గా చెప్పనక్కర్లేదు ఎన్నో సినిమా లో కూడా కనిపించిన సుమ ఇప్పుడు లెజెండరీ అని తెలిసిందే.. 
ఇకపోతే మిగిలి న వారి సంగతి గురించి ప్రత్యేకం గా చెప్పనక్కరలేడు.. సుమ మాటలతో యాంకరింగ్లో కొనసాగుతుంటే.. వీరు మాత్రం తమ అందాల న్నీ అభిమానుల కు కనిపించే లా చేసి యువతను ఆకట్టుకుంటూ వస్తున్నారు. అలాగే నెటిజన్లతో విమర్శలు కూడా అందుకుంటున్నారు. 

 

 


అనసూయ, రష్మీ, శ్రీముఖి వీరు సినిమాలో కూడా న్తసిస్తూ వస్తున్నారు. అయితే బుల్లితెరమీద ఉన్న హవాను కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే అందాల ఆరబోతకు మాత్రం ఎక్కడ డోకా లేకుండా చేస్తున్నారు..అభిమానుల్లో ఇంకాస్త పాపులర్ అవ్వాలని హాట్ అందాలతో ఫొటోలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రెచ్చగొడుతూ వస్తున్నారు. అన్తోద్దమ్మా అని ఎన్ని సార్లు అన్న కూడా వీరి తీరును మాత్రం ఎక్కడ పట్టించుకోలేదని అర్థమవుతుంది. 

 

 


ఇకపోతే బుల్లి తెరపై కొనసాగుతున్న యాంకర్లలో అనసూయ, శ్రీముఖి పేర్లు కూడా ప్రముఖంగా వినపడుతున్నాయి. అందుకే వీరు కూడా పోటాపోటీగా అందాలతో ఆకట్టుకుంటూ రెచ్చిపోతూ వస్తున్నారు. అయితే వీరిద్దరి ఒకరంటే మరొకరికి పడదని వార్తలు వినపుతున్నాయి. అసలు వీరిద్దరి మధ్య అంతగా గొడవలు రావడానికి కారణాలేంటి అని చాలా మంది చెవులు కోరుకుంటున్నారు. కానీ ఇద్దరు కలిసి ఎప్పుడు ఎదురు పడక పోవడంతో అందరు అదే అనుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: