చక్కగా, అందంగా, స్వీట్ గా, కూల్ గా ఉంటూ అందర్నీ ఆకర్షిస్తుంది. మంచి మాటలతో చక్కటి సినిమాలతో ఇట్టే మన నటి. ఎంతో మంచి ప్రజాదారణ పొందిన అనుష్క అనేక సినిమాలు చేసి మెప్పించింది. తెలుగులో విభిన్న సినిమాలు చేసింది. చాలా పాత్రలతో అనేక సినిమాలని చేసి ఎందరో తన మనసు దోచుకునేలా చేసింది. మంచి పేరు సంపాదించి టాలీవుడ్ లో ఈమె అనేక సినిమాలు చేసింది. బాహుబలి వంటి టాప్ సినిమాలలో కూడా అవకాశాన్ని వినియోగించుకుని పాత్రని ఎంతో అద్భుతంగా చేసింది. పేరు తెచ్చుకుని అభిమానాన్ని గెలుచుకున్న నటి ఈమె. హీరోయిన్ గా అనేక సినిమాల్లో రకరకాల పాత్రలని చేసింది. ఎంతో సింపుల్ గా ఉంటూ ఆనుష్క అందర్నీ ఆకట్టుకుంటుంది. స్టార్ హీరోలతో కూడా అనేక సినిమాలు చేసింది ఈ నటి. వివిధ సినిమాలు చేసిన ఈ బ్యూటి ఆ అందం చెక్కు చెదరలేదు ఆ అణుకువ తగ్గలేదు. 

 

 


ఈమె పాత్ర అమోఘం. అలానే చక్కటి యాక్టింగ్ తో ఎంతో బాగా ప్రేక్షకులని ఆకట్టుకుంటూ నవ్విస్తూ మెప్పిస్తూ ఉంటుంది మన అనుష్క. ఎంతో సైలెంట్ గా ఉంటూ అన్నీ వింటుందట సెట్స్ మీద. అలానే అన్నీ ఎంతో నిశబ్ధంగా చూస్తూ నేర్చేసుకుంటుందట ఈ నటి. 

 

 

అనుష్క మొట్ట మొదటగా సూపర్ సినిమాలో నటించింది. 2005 వ సంవత్సరంలో ఈ సినిమా వచ్చింది. ఆ సినిమాలో అనుష్క సాషా పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యింది. ఆ తర్వాత అనేక సినిమాలలో నటించింది. ఆ తర్వాత మహానంది, విక్రమార్కుడు, అస్త్రం, రెండు, లక్ష్యం, డాన్ ఇలా అనేక సినిమాలలో నటించింది అనుష్క. సూపర్ సినిమా మాత్రం ఆమెకి కలిసి వచ్చింది. ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ముందికి దూసుకెళ్ళిపోయింది. ఆ తర్వాత మరెన్నో సినిమాలతో స్వీటి మెప్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: