హీరోయిన్ అనుష్క అందరి కంటే విరుద్ధంగా ఉన్న స్టోరీస్ లో ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తుంది. కధలు రొటిన్ కి భిన్నంగా ఉంటే అనుష్క ఆ చిత్రాన్ని పీక్స్ కి తీసుకుని వెళ్తుంది. అనుష్క ఎంతో మంచి పాత్రలు చేసి  అందరికీ సుపరిచితమై పోయింది. అలానే అనుష్క చిత్ర పరిశ్రమలోకి వచ్చినప్పటికి నుండి అంచల అంచులుగా ఎదిగిపోయింది. అనుష్క మొట్ట మొదట సూపర్ సినిమాలో నటించింది. ఆమె 2005 వ సంవత్సరంలో ఈ సినిమాతో తన కెరీర్ ప్రారభం చేసి ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

 

 


 ఆ సినిమాలో అనుష్క సాషా పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఎన్నో మంచి సినిమాలతో ఆమె ఆకట్టుకుంది. అప్పటి హీరోల పక్కన నటించి చక్కటి యాక్టింగ్ తో ఎంతో బాగా ఆకట్టుకున్న నటి మన అనుష్క. ఎన్నో అవార్డులు కూడా దక్కించుకున్న నటి ఈమె.

 

IHG

 

అనుష్క శెట్టి దేవసేన పాత్రలో ఎంతో చక్కగా నటించింది. ధైర్యంగా ఎదిరించిన వీర రాణి పాత్రలో ఆమె అద్భుతం సృష్టించింది. ఆ తర్వాత ఆమె సంకెళ్ళు కట్టుకున్న బానిసగా చేసి ఆ పాత్రకి కూడ ప్రాణం పోసింది స్వీటి. ఈమె ఎన్నో సినిమాలు ఎన్ని సార్లు చెప్పుకున్నా చెప్పుకుని తీరాల్సిందే. అంత గొప్ప చిత్రాలు మరి అవి. 

 

 

సూపర్ సినిమాతో ప్రారంభమయ్యి అనేక సినిమాలలో నటించింది ఈ బొమ్మాళి. విక్రమార్కుడు, డాన్, లక్ష్యం, ఒక్క మగాడు, వేదం, సింగం, డమరుకం, బాహుబలి, సొగ్గాడే చినినాయన, ఊపిరి, నమో వెంకటేశ, అరుంధతి, పంచాక్షరి ఇలా ఎన్నో సినిమాల్లో నటించింది అనుష్క. ఈమె నటన నిజంగా అద్భుతం. అందుకే ఇంత మంచి పేరు తెచ్చుకుంది తెరపై పరిచయంతోనే. ఇలా అనుష్క ఎనలేని స్థానం సంపాదించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: