తెలుగు చిత్ర పరిశ్రమ చాలా కొత్తవాల్లను ఆదరించి అక్కున చేర్చుకున్న ఘన చరిత ఉంది.. అందుకే ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ అవకాశాలను అంది పుచ్చుకున్నారు.. సినిమా హిట్ అవ్వడంతో సినిమా అవకాశాలను అందిపుచ్చుకుని మరి సినిమాలలో రాణిస్తున్నారు.. అయితే చిత్ర పరిశ్రమకు ఇతర రాష్ట్రాల నుంచి ముద్దుగుమ్మలు వస్తూ ఉంటారు.. తెలుగోల్లు ఎంతైనా తెలుగొల్లే భయ్య..ఆదరించి అన్నం పెట్టడం మనకు తెలిసినంతగా ఎవరికి తెలియదు.. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది ఎదుగుతున్నారు... 

 

 

 

దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన అమ్మాయిలు చాలా మంది తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు.. తెలుగు హీరోల సరసన నటించాలంటే హీరోయిన్లు వేరే ప్రాంతానికి చెందిన అమ్మాయిలు పోటీ పడుతున్నారు .. అందుకే తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచాన్ని షేక్ చేస్తోంది ... రాజమౌళి లాంటి దర్శకులు సినిమాలను తెరకెక్కించిన సినిమాలు ఏకంగా ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.. అందుకే సినిమాలు కూడా సూపర్ హిట్ అని విశిష్ట స్పందనను అందుకున్నాయి.. 

 

 

 

తెలుగు చిత్ర దర్శక నిర్మాతలు అందాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడంలో ఎప్పుడు ఒక్క అడుగు ముందే ఉంటారు.. అందుకే కొత్త హీరోయిన్లు ఎక్కువగా ఎంట్రీ ఇస్తున్నారు.. కొత్త వాళ్ళు ఎంట్రీ ఇవ్వడంతో పాతవాల్లకు గిరాకీ లేకుండా పోతోందని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...ఆ క్రమంలో యోగా టీచర్ గా ఉన్నా కన్నడ ముద్దుగుమ్మ అనుష్క అలియాస్ స్వీటీ .. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.. 

 

 

 

అయితే, ఆమెను సినిమాలకు పరిచయం చేసింది మాత్రం అక్కినేని నాగార్జున.. అందుకే చాలా సినిమాలు నాగార్జున సరసన నటించింది... ఇకపోతే అరుంధతి సినిమాలో నటించి జేజెమ్మగా పేరు సంపాదించుకుంది...ఆ సినిమా తర్వాత వచ్చిన బాహుబలి సినిమాలో దేవసేన పాత్రలో నటించిన ఆమె ఎన్నో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే..అందుకే ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ వస్తుంది.. ఇప్పుడు నిశ్శబ్దం సినిమాలో నటిస్తుంది ..ఏప్రిల్ 2 సినిమా విడుదల కానుంది..  అది అనుష్క సినిమా సామ్రాజ్యం...

మరింత సమాచారం తెలుసుకోండి: