బాలీవుడ్ సెక్సీ హీరోయిన్ వాణీక‌పూర్‌. ఇటీవ‌లె విడుద‌లైన `వార్‌`చిత్రం ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే.  గ‌తంలో `బ్యాండ్ బాజా బరాత్` రీమేక్ `ఆహా కల్యాణం`తో తెలుగు ఇండ‌స్ట్రీలో పరిచయమైనా ఈ భామ‌కి ఆశించినంత ఫ‌లితం ద‌క్క‌లేదు. ఎందుకంటే  ఆ సినిమా ఫ్లాపవ్వడం తనకు పెద్ద మైనస్ అయ్యింది. అస‌లు ఈ సినిమా ఎప్పుడు వ‌చ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా ఎవ్వ‌రికీ తెల‌య‌నంత‌లా డిజాస్ట‌ర్ అయింది. ఇక ప్ర‌స్తుతం ఉన్న పోటీలో అయితే లేద‌నే చెప్పాలి. సౌత్ లోనూ ఈ అమ్మడు జీరో అయిపోవడం ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

 

అయితే ఆమె కేవ‌లం ఫ్యాష‌న్ షోల‌కి త‌ప్పించి న‌ట‌న‌కు మాత్రం పెద్ద‌గా పనికి రాద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయినా యశ్ రాజ్ ఫిలింస్ పట్టు పట్టి మ‌రీ ఆమెకు అండగా నిలిచారు. అంతేకాక ఆమెను పెద్ద స్టార్ ని చేసేందుకు ఎంత‌గానో ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే...వార్ తర్వాత ఈ అమ్మడు అన్నీ భారీ చిత్రాల్లోనే నటిస్తోంది. తనకు మొద‌టి నుంచి కూడా అండగా నిలిచిన యశ్ రాజ్ ఫిలింస్ రూపొందిస్తున్న భారీ హిస్టారికల్ చిత్రం `సంషేరా`లోనూ నాయికగా నటిస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. ఇందులో వాణీ కీల‌క‌మైన పాత్ర‌లో  కనిపించనుందన్న స‌మాచారం జ‌రుగుతోంది.

 

ఇక ఇదిలా ఉంటే...ఈ మ‌ధ్య వాణి క‌పూర్ ఫొటో షూట్ ఒక‌టి కుర్రాళ్ళ‌కు హీటు పుట్టిస్తోంది. ప్ర‌స్తుతం ఆ ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఫొటోలో చూడ‌టానికి ట్రెడిష‌న‌ల్‌గానే అనిపించినా అందాల ఆర‌బోత మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌లేదు ఈ భామ‌.  పింక్ డిజైనర్ డ్రెస్ లో క్లీవేజ్ అందాల్ని ఓ రేంజులోనే ఆవిష్కరించింది అమ్మడు. ప్రస్తుతం ఈ ఫోటోషూట్ సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎద అందాల‌ను చూపిస్తూ ఈ భామ కుర్రాళ్ళ‌కు పిచ్చెక్కిస్తుంద‌నే చెప్పాలి. అందాలు అయితే బాగానే ఆర‌బోస్తుందిగాని ఈమె న‌ట‌న మాత్రం స‌రిగా లేదంటున్నారు విమ‌ర్శ‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: