తెలుగు చిత్ర పరిశ్రమలో భూమికకు  ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందింది ఈ ముద్దుగుమ్మ. ఎన్నో సినిమాల్లో తన అద్భుతమైన నటనతో అలరించింది . ముఖ్యంగా భూమిక పేరు చెప్పగానే సింహాద్రి,  ఒక్కడు,  ఖుషి సినిమాలు గుర్తొస్తాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ సినిమాలు ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మంది స్టార్  హీరోలతో రొమాన్స్ చేసింది  ఈ ముద్దుగుమ్మ. అయితే అందాల ఆరబోతతో కూడా అందరిని మెస్మరైజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ.  

 


 ఎక్కువగా ట్రెడిషనల్ డ్రెస్ లలో అదరగొట్టింది  ఈ ముద్దుగుమ్మ. ఇక అప్పట్లో స్టార్ హీరోలందరి సినిమాలో ఈ అమ్మడు కనిపించేది. ఓ వైపు తన అందం అభినయంతో అలరిస్తూనే.. మరోవైపు తన విభిన్నమైన నటన తో ఆకట్టుకునేది  ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో ఈ అమ్మడు నటించిన ఖుషి సినిమాలో... నడుము సీన్ ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు మర్చిపోరు . ఆ సినిమాలోని నడుము సీన్ కి ఇప్పటికీ ఎన్నో స్పూఫ్ లు  వస్తూనే ఉంటాయి. ఇక అప్పట్లో టాలీవుడ్లో టాప్  హీరోయిన్గా రాణించిన ఈ అమ్మడు ఆ తర్వాత టాలీవుడ్ లో అంతగా కనిపించలేదు. కానీ చాలా ఏళ్ల తర్వాత మరోసారి కీలక పాత్రల్లో నటిస్తూ టాలీవుడ్ కి  ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 

 


 రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈ అమ్మడు అందం మాత్రం ఎక్కడా తగ్గలేదు. అదే సొగసు  అదే అందంతో అదరగొట్టింది ఈ ముద్దుగుమ్మ. అయితే ప్రస్తుతం హాట్ హాట్ అందాలతో పాటు అభిమానులు కూడా అలరిస్తుంది, ప్రస్తుతం ఈ అమ్మడి వయసు నాలుగు పదుల వయస్సు దాటి పోయింది అంటే ఎవ్వరు నమ్మరు. ఇంకా ఈ ముద్దుగుమ్మను చూస్తుంటే ఖుషి సినిమాలో క్యూట్ క్యూట్ గా ఉన్న భూమికనే గుర్తొస్తూ ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్లతో  అందరికి హీట్ పుట్టిస్తుంది ఈ ముద్దుగుమ్మ.IHG

మరింత సమాచారం తెలుసుకోండి: