స్టార్స్ నటించిన సినిమాలలో ఎన్నో ముఖ్య పాత్రలు పోషించిన బ్యూటి ఫుల్ అండ్ గ్లామర్ యాక్ట్రెస్ సురేఖా వాణి. తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు ప్రేక్షకులకి సురేఖ వాణి అంటే బాగా ఫేమస్ అని తెలుసు. ఒకరకంగా చెప్పాలంటే సురేఖా వాణి హీరోయిన్ అవ్వాలసిన మెటీరియల్. ఆవిడ అందానికి ఫిజిక్ మేయింటెన్స్ చూస్తే ఎవరైనా హీరోయిన్ అని అనుకోవాల్సిందే. అంత అందంగా ఉన్న సురేఖా వాణి మరొక వైపు చిన్న చిన్న కాంట్రవర్సీలలోను నిత్యం నిలుస్తూనే ఉంటుంది.

 

ఇపటి వరకు సురేఖా వాణి దాదాపు యాభైకి పైగా తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. అయితే గ్లామర్ విషయంలో సురేఖా వాణి మీద ఎప్పుడు ఏదో ఒక కామెంట్ వస్తూనే ఉంటుంది. సినిమాలల్లో ఎలాంటి పాత్రలు పోషించినప్పటికి బయట మాత్రం చిట్టి పొట్టి డ్రస్సుల్లో, బికినీలల్లో కనిపిస్తూ ఎవర్రా ఈ బ్యూటి అనేంతగా హాట్ టాపిక్ అవుతుంది. ఇక సోషల్ మీడియాలో అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లెదు. స్విం సూట్స్ లో తడిసిన అందాలతో కుర్ర కారుకి బాలీవుడ్ హీరోయిన్స్ లా కవ్విస్తూ కైపెక్కిస్తు చమటలు పట్టిస్తుంది.

 

అయితే తనే కాదు ఈ మద్య తన కూతురు తోను ఇలాంటి పనులు చేపిస్తూ నెటిజన్స్ తో ట్రోల్స్ ని ఎదురుకుంటుంది. తన అందాలతోనే కాదు తన కూతురు అందాలని దగ్గరుంచి చూపిస్తుంది. సినిమా నటి కూతురంటే గ్లామర్ కి కేరాఫ్ అడ్రస్ అన్న ఫార్ములా ని సురేఖా వాణి బాగా ఫాలో అవుతుంది. ఎంత చిన్నగా ఎంత పొదుపుగా బట్టలు వేసుకుంటే అంత ఆకట్టుకోవచ్చని అంతగా జనాల దృష్ఠిని ఆకర్శించవచ్చునని సురేఖా వాణి దగ్గర చూసి ఎవరైనా తెలుసుకోవాల్సిందే.

 

అయితే తన కూతురు తో అంత గా ఎక్స్‌ఫోజింగ్ చేపిస్తుందో తెలుస్తుంది. అదేమిటంటే ఎలాగైనా ఈ ఏడాది గాని వచ్చే ఏడాది గాని గ్లామర్ హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకుంటుందట. కూతురిని హీరోయిన్ గా చూడాలనేది సురేఖా వాణి కల అని అర్థమవుతోంది. అందుకే కూతురితో దగ్గరుండి చిట్టి పొట్టి డ్రస్సులేపించి ఇన్‌డైరెక్ట్ గా సినిమా వాళ్ళకి సంకేతాలిస్తుందట.   

మరింత సమాచారం తెలుసుకోండి: