తెలుగు సినిమాలంటే ముందుగా గుర్తొచ్చేది మాత్రం విలన్.. అందరిని భయపెట్టేలా ఉండి సినిమాలకు హైలెట్ గా పాత్రలు మలచబడిన విధానంగా ఉంటారు.అయితే విలన్  యాక్టింగ్ సినిమాకు హైప్ ను తీసుకొస్తుంది. దానికే సినీ ప్రేమికులు జనాలకు ఓట్లెస్తూ ఉంటారు. అలా సినిమాలలో విలన్ ముఖ్య పాత్ర పోషిస్తారు. 

 

 


ఇకపోతే తెలుగు సినిమాల్లో విలన్ ఎంట్రీ నుంచి విలన్ చేసే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది . ఎన్నో తెలివి తేటలు, తెగింపుతో ఉండే విలన్ డాన్ గా గొప్ప స్థాయిలో ఉన్నా ఒక్కోసారి హీరో వేసిన ట్రాప్ లో పడతాడు. తప్పదు కథ నడవాలంటే అలానే చేయాలని సమర్ధించవచ్చు. కానీ కొన్ని సినిమాల్లో విలన్ ను చాలా స్ట్రాంగ్ గా చూపించి సాధారణ వ్యక్తి అయినా హీరో అతని ఢీ కొట్టడం అతనిపై విజయం సాధించడం చూపిస్తారు.

 

 

 

ఒకప్పుడు విలన్లు అంటే లుంగీ ఉంది, మీసం నల్ల మచ్చ పెట్టుకొని భయంకరంగా కనిపిస్తారు. సినిమాలో విలన్ ను అతి బలవంతుడిగా చూపించి హీరోతో అతన్ని ఢీ కొట్టే విధానం ఒక్కోసారి సిల్లీగా అనిపిస్తుంది. కమర్షియల్ సినిమా ఫార్మేట్ లో ఇదంతా కామనే అని సర్ది చెప్పుకున్నా మరీ ఇల్లాజికల్ అనిపించినప్పుడే తేడా కొడుతోంది..అయితే హీరోని దెబ్బ కొట్టిన పాత్రలో విలన్ కనిపించి హీరో చేతిలో తన్నులు తింటారు. 
 

 

 

ఇప్పుడు మాత్రం హీరోలను మించిన విదంగా విలన్లు సినిమాలలో కనిపిస్తూ ఉంటారు. అందుకే సినిమాలు విలన్లకే పట్టం కడుతుంటాయి. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు విలన్ పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తూంటారు. ప్రస్తుతం కార్తికేయ, నాని అదే పనిలో కూడా ఉన్నారు. సినిమా అంటే అన్నీ కోణాలలో నటించాలని వారు అభిప్రాయపడుతున్నారు కూడా.. 

మరింత సమాచారం తెలుసుకోండి: