కేవలం నటుడు మాత్రమే కాక మంచి మోడల్ కూడా. అనేక సినిమాలలో నటించాడు ఈ విలన్.  తన నటనతో అందర్నీ ఆకట్టుకున్నాడు. రాహుల్  దేవ్ కేవలం  తెలుగులోనే కాక పంజాబీ, బెంగాలీ, మలయాళం, ఒడియా, కన్నడ, హిందీ, తెలుగు ఇలా అనేక భాషల్లో నటించాడు.ఇలా అనేక భాషల్లో ఎంతో బాగా ఫేమస్ అయ్యాడు. రాహుల్ దేవ్ తండ్రి పోలీస్ ఆఫీసర్. ఇతని సోదరుడు ముకుల్ దేవ్.

 

IHG

 

2001 వ సంవత్సరం లో ఇతనికి ఫిలింఫేర్ అవార్డు లభించింది.ఎనలేని ప్రేక్షకుల అభిమానం సంపాదించాడు. 1997 వ సంవత్సరం నుండి కూడా సినిమాలలో నటిస్తున్నాడు ఈ విలన్. అనేక తెలుగు సినిమాలలో కూడా  నటించాడు రాహుల్ దేవ్ . విలన్ గా రాహుల్ దేవ్  మంచి పేరు సంపాదించాడు. చక్కటి నటనతో ఆకట్టుకుంటూ ఎనలేని ప్రేక్షకుల అభిమానం సంపాదించాడు.

రాహుల్ దేవ్ భార్య 2009 లో మరణించింది. క్యాన్సర్ వ్యాధితో ఆమె చనిపోయింది.వీరికి  ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇది రాహుల్ దేవ్ జీవితంలో అతి పెద్ద దుఃఖం. రాహుల్ దేవ్ టక్కరి దొంగ, సింహాద్రి, విద్యార్థి, నరసింహుడు, అస్త్రం, చిన్నోడు, సీత రాముడు, పౌర్ణమి, మున్నా, తులసి, బిందాస్, బ్యాంక్, జీవ, వీరు భాయ్ ఇలా అనేక సినిమాల్లో నటించాడు రాహుల్ దేవ్.

IHG

 

 

రాహుల్ దేవ్ మాత్రం మంచి విలన్ గా ఎంతో ఫేమస్ అయ్యిపోయాడు. వివిధ పాత్రలతో ఎనలేని పేరు పొంది ఈ తార ఎన్నో విజయాలు అందుకుంటూ సినిమాలలో రాణిస్తున్నాడు. అనేక భాషల్లో నటిస్తున్న రాహుల్ దేవ్ అంచల అంచలగా ఎదుగుతూ వస్తున్నాడు. ఇలా మంచి విలన్ గా రాహుల్ దేవ్ సక్సెస్ అందుకున్నాడు

మరింత సమాచారం తెలుసుకోండి: