ఈ కాలం సినిమాల్లో చాలా హ్యాండ్సమ్ గా... గుడ్ బాయ్స్ లాగా.. వావ్ అనిపించే లుక్స్ తో చూపించినప్పటికీ వాళ్ళు విలన్స్ అని మనకు తెలుస్తుంది. వాళ్ళు విలన్స్ అయినా కూడా.. అబ్బా.. ఎంత అందంగా ఉన్నారో అని అనిపిస్తుంది అంటే నమ్మండి. నిజం చెప్పాలి అంటే కొంతమంది విలన్స్ హీరోస్ కంటే కూడా అందంగా కనిపించి ప్రేక్షకులతో అబ్బా ఎంత అందంగా ఉన్నారు అని అనిపించేస్తారు.. కొందరు అయితే వారి క్యూట్ నెస్ తో ఆకట్టుకుంటారు. 

 

సరైనోడు.. ఆది పిన్నిశెట్టి!

 

అల్లు అర్జున్ స్టైలిష్ స్టారే.. కానీ ఈ సినిమాలో మాస్ లుక్ కనిపించడు.. ఈ సినిమాలో నిజంగా అల్లు అర్జున్ కంటే కూడా ఎంతో అందంగా.. ఎంతో స్టైలిష్ గా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఆది పిన్నిశెట్టి. 

 

రక్త చరిత్ర.. సూర్య!

 

సూర్య ఎంత అందగాడు.. ఎంత స్టైలిష్ గా ఉంటాడు. అసలు రియల్ క్యారెక్టర్ తో అభిమానులను భారీగా ఆకట్టుకుంటాడు అంటే నమ్మండి. అలాంటి సూర్య రక్త చరిత్రలో విలన్ గా నటించి తన విలనిజాన్ని చూపించి మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 

 

బాద్‍షా.. నవదీప్!

 

నవదీప్ హీరోగా నటించి విలన్ గా నటించి మెప్పించి ఇప్పుడు హీరో ఫ్రేండ్ క్యారెక్టర్స్ లో అదరగొడుతున్నాడు అంటే నమ్మండి. ఇంకా బాద్‍షా సినిమాలో అయితే నవదీప్ అందమైన విలన్ గా ఆకట్టుకున్నాడు అంటే నమ్మండి. 

 

వరుడు.. ఆర్య!

 

ఈ సినిమాలో కూడా అంతే.. వరుడులో అల్లు అర్జున్ కంటే కూడా ఆర్యనే అందంగా ఉన్నాడు. ఆర్య అంటే ఎవరు అనుకుంటున్నారా? అదేనండీ.. రాజా రాణి సినిమాలో హీరో ఆర్య. ఎంత అందంగా ఉంటాడు.. అతడు కూడా విలన్ ఏ..

 

సూపర్.. సోను సూద్!

 

సోనుసూద్.. ఎంత అందంగా ఉంటాడు. సిక్స్ ప్యాక్ తో అబ్బో.. సూపర్ సినిమాలోనే కాదు.. ఏక్ నిరంజన్.. జులాయి ఇలా ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి.. అందమైన విలన్ గా నటించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: