తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో కాసేపు, ఏడ్పించేస్తారు, మరి కొద్దీ సేపు నవ్విస్తారు.. కాసేపు రొమాన్స్ తో పిచ్చెక్కిస్తా రు. మరి కాసేపు సరదాలు తీర్చేస్తా రు ఈ డైరెక్టర్లు.. ప్రేక్షకుల మనసు ను హత్తుకునే లా సినిమాల ను తెరకెక్కించడంలో దర్శకులు నాలుగు ఆకులు ఎక్కువగా నే చదివారన్న మాట. అందుకే సినిమా ఎంత చిన్నదై నా, పెద్దదై న కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

 

 

 

ఇకపోతే చాలా మంది సెలెబ్రెటీలు ఏదున్నా ముక్కు సూటిగా మాట్లాడటం. ఎవ్వరి తో అయినా పంచ్ డైలాగులు మాట్లాడటం అలవాటు చేశాడు. పూరి చేసిన మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు చూసుకుంటే హీరో ఒకేలా ఉంటాడు. అదే యాట్టిట్యూడ్ తో ఉన్నా కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు. పూరితో సినిమా చేస్తే హీరోల రేంజ్ ఒక్కసారిగా మారిపోతుంటుంది. అందుకే మాస్ డైరెక్టర్ల కాలం ఇంకా చెల్లుతుంది. 

 

 

 

ఒక్కో డైరెక్టర్ ఆలోచన, అభిరుచి ఒక్కో లా ఉంటుంది. వారి లో ఎవ్వరి తో అయినా పంచ్ డైలాగులు మాట్లాడటం అలవాటు చేశాడు. పూరి చేసిన మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు చూసుకుంటే హీరో ఒకే లా ఉంటాడు. అదే యాట్టిట్యూడ్ తో ఉన్నా కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు. పూరి తో సినిమా చేస్తే హీరోల రేంజ్ ఒక్కసారి గా మారి పోతుంటుంది. అందు కే మాస్ డైరెక్టర్ల కాలం ఇంకా చెల్లుతుంది. 

 

 

 

ఇక కొందరు డైరెక్టర్లు ఫ్యామిలీ కథలను తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు అలాంటి వారు అతి కొద్దీ మంది మాత్రమే ఉన్నారు. వారిలో ప్రముఖంగా వినపడే పేర్లు.. శేఖర్ కమ్ముల, తేజ,మారుతి వీరందరూ  సినిమాలను అతి తక్కువ తీసిన కూడా ప్రేక్షకుల్లో ప్రేక్షకుల్లో మంచి బజ్ ను క్రియేట్ చేస్తూ వస్తున్నారు.. ఇప్పుడు చాలా సినిమాలు హిట్ ట్రాక్ తో దూసుకుపోతున్నాయి కూడా. అదే ఇప్పుడు వారిని ఈ స్థాయిలో నిలుచోబెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: