ఈ మద్య కొంత మంది హీరోయిన్లు సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలోనే బాగా పాపులర్ అవుతున్నారు. హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మాద్యమాల్లో పోస్ట్ చేయడం.. వాటికి నెటిజన్లు ఫిదా కావడం చూస్తున్నాం.సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అందాలను అస్త్రంగామార్చుకొని యువత పై దాడికి దిగుతున్నారు.  తమ అందాల ఆరబోతతో టాలీవుడ్, బాలీవుడ్ అని తేడాలేకుండా అందగత్తెలంతా కుర్రకారుకి కిర్రెక్కిస్తున్నారు.  తాజాగా మాలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ ఇప్పుడిప్పుడు తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంటుంది. తన ఇన్ స్టా గ్రామ్ లో ఎప్పటి కప్పుడు స్కిన్ షో చేస్తూ దాని తాలూకు ఫోటోలు , వీడియోలు పోస్ట్ చేస్తూ కాలక్షేపం చేస్తోంది.

 

మొన్నామధ్య రజనీకాంత్ 'పేట' సినిమాలో మెరిసింది. తమిళ్ స్టార్ విజయ్ కొత్త మూవీలో యాక్ట్ చేస్తుంది.  ఈ అమ్మడు విజయ్ దేవరకొండ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమవ్వాల్సి ఉండగా ఎందుకో కుదరలేదు. తాజాగా విజయ్ నటిస్తున్న మాస్టర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. కొంత కాలంగా సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ గా ఉంటుంది.  తన అందాల ఆరబోతతో హాట్ లుక్ తో ఫోటో షూట్స్ తీయించుకొని పోస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఓ పోస్ట్ కుర్రాళ్ల మతులు పోగొట్టేలా ఉంది.

 

ఇలా ఫోజ్ ఇచ్చి ఫోటోలు పెడితే కొంటె కుర్రాళ్లు ఆగుతారా  ఫోటోను వైరల్ చేసి లైక్స్ తో షేర్లతో హోరెత్తిస్తున్నారు. ప్రస్తతం మాలీవుడ్, కోలీవుడ్ నుంచి టాలీవుడ్ లో కి ఎంతో మంది హీరోయిన్లు వస్తున్న విషయం తెలిసిందే. మాళవిక మోహనన్ కి తెలుగు లో మంచి హిట్ వస్తే మాత్రం ఈ భామకు లైఫ్ దొరికినట్లే అంటున్నారు. తమిళ్ లో విజయ్ సరసన ‘మాస్టర్’ మూవీలో నటిస్తుంది.. ఈ మూవీ తెలుగు లో కూడా రిలీజ్ చేస్తున్నారు.  ఈ మూవీ గనక హిట్ అయితే వరుస ఛాన్సులు దక్కే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: