విజయదేవర్ కొండా.. ఎప్పటి నుండి ఫిల్మ్ ఇండస్ట్రీ చుట్టూ తిరిగిన.. ఎన్నో సినిమాల్లో సైడ్ క్యారెక్టర్.. సెకండ్ హీరో క్యారెక్టర్లు చేసినప్పటికీ ఎక్కడ పెద్దగా గుర్తింపు తెచ్చుకొని ఈ హీరో.. పెళ్లి చూపులుకు వచ్చి ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలుతున్నాడు. అసలు పెళ్లి చూపులు సినిమా చూసినప్పుడు సినిమా కామెడీ.. కథ అంత అద్భుతం.. కానీ ఇతను కూడా ఒక హీరోనా? అనే అనుమానం వచ్చింది. 

 

అలాంటి ఈ హీరో తర్వాత ద్వారకా సినిమా చేసినప్పటికీ అది అట్టర్ ప్లాప్ అయ్యింది అంటే నమ్మండి. ఇంకా ఆ సినిమా తర్వాత మళ్లీ ఓ సినిమా వచ్చింది. ఆ సినిమా చూస్తే ఓ రేంజ్ లో ఉంటుంది. ఆ సినిమా ఏంటి అంటే అర్జున్ రెడ్డి. ఆ సినిమాలో రూడ్ లవర్ అర్జున్ రెడ్డి. అలాంటి ప్రేమికుడును ఎక్కడ చూసి ఉండం. చెప్పాలి అంటే అలాంటి ప్రేమికుడు దాదాపు ఎక్కడ కనిపించడు. 

 

ఆ సినిమాలో విజయదేవరకొండ జీవించాడు అంటే నమ్మండి. అలాంటి ఈ హీరో ఓవర్ అట్టిట్యూడ్ ఆ సినిమాలో ఆకట్టుకుంది. ఇంకా అలాంటి ఈ సినిమా చూసి అమ్మాయిలు అందరూ కూడా అర్జున్ రెడ్డి లాంటి బాయ్ ఫ్రండ్ కావాలి అనుకున్నారు. అంతగా ఆకట్టుకున్నాడు. అలాంటి ఈ విజయ్ దేవరకొండ ఆతరవాత తీసిన సినిమాలు కొన్ని బాగున్నప్పటికీ.. ఆయనకు ఉన్న ఈ అట్టిట్యూడ్ ఇమేజ్ అయన కెరీర్ నాశనం చేసింది అని సమాచారం. 

 

అయన సినిమాలు బాగున్నప్పటికీ ఆ తర్వాత వచ్చిన ''డియర్ కామ్రేడ్'' సినిమా ఆడియో ఫంక్షన్స్ లో అర్జున్ రెడ్డి అట్టిట్యూడ్ చూయించి కెరీర్ నాశనం చేసుకున్నాడు అని సోషల్ మీడియాలో వార్తలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది అనేది మీకు ఏ తెలియాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: