దర్శకధీరుడు రాజమౌళి.. అయన గురించి ఎంత చెప్పిన తక్కువ.. ఎన్ని మాట్లాడిన తక్కువే. అయన ఒక శిల్పి.. ఏళ్ళ తరబడి శిల్పాన్ని చెక్కి చివరికి సినిమాలు చేస్తాడు. ఆ సినిమా ఎలా ఉంటుంది అంటే శిల్పి శిల్పాన్ని ఎంత గొప్పగా చేస్తాడో.. రాజమౌళి సినిమాను అంత అద్భుతంగా తీస్తాడు. అందుకే అయనని జక్కన్న అని పిలుస్తారు. 

 

IHG

 

ఇంకా అలాంటి రాజమౌళికి ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో తెలుసా? సీనియర్ ఎన్టీఆర్ కాదు.. జూనియర్ ఎన్టీఆర్. రాజమౌళి సినిమా అంటేనే ఒక అద్భుతం. అలాంటిది రాజమౌళితో సినిమా చెయ్యాలి సంవత్సరాలు గడపాలి.. కానీ రాజమౌళికి అవకాశం ఇచ్చింది ఎన్టీఆర్. స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ సినిమాలు తీసి వావ్ అనిపించారు. 

 

IHG

 

స్టూడెంట్ నెంబర్ 1 అప్పట్లో సూపర్ హిట్టు.. ఇంకా సింహాద్రి.. యమదొంగ అయితే జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ హిట్స్ అవి. ఇక్కడ గమనించాల్సిన విషయాలు ఏంటి అంటే? రాజమౌళికి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమట.. అందుకే రాజమౌళి.. ఎన్టీఆర్ కలిసి ఇప్పటికే మూడు సినిమాలు చేసారు.. ఇప్పుడు నాలుగో సినిమా చేస్తున్నారు. 

 

IHG

 

ఇంకా రాజమౌళి ఎన్టీఆర్ తోనే ఎక్కువ సినిమాలు చెయ్యడానికి కారణం ఏంటో కూడా.. బృందావనం సినిమా ఆడియో ఫంక్షన్ లో చెప్పేశారు. ఎం అని అంటే? ఎన్టీఆర్ తన కథకు సరిగ్గా న్యాయం చేస్తారు అని.. తన పాత్రలకు తన నటనతో ప్రాణం పోస్తాడు అని.. అందుకే తనకు ఎన్టీఆర్ అంటే అంత ఇష్టం అని.. ఎన్టీఆర్ తో సినిమాలు చెయ్యడం అంటే ఒక వరం అని అయన చెప్తున్నారు. కాగా రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం ''ఆర్ఆర్ఆర్'' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: