ర‌మ్య‌కృష్ణ అందం అభిన‌యం గ‌ల న‌టి. అప్ప‌ట్లో ఆమెకు ఎంత మంది ఫ్యాన్స్ ఉండేవారో ప్ర‌త్యేకంగా  చెప్ప‌క్క‌ర్లేదు. ర‌మ్య‌కృష్ణ అంద‌రికీ డ్రీమ్ గ‌ర్ల్‌గా ఉండేది. ఒకానొక స‌మ‌యంలో చిన్న చిత్రాల్లో న‌టిస్తూ అవ‌కాశాల కోసం ఎంతో ఆశ‌గా ఎదురు చూసేది. అయితే అప్ప‌ట్లో ర‌మ్య‌కృష్ణ‌కు ఎవ‌రూ పెద్ద‌గా అవ‌కాశాలు ఇచ్చేవారు కాదు. ఏదో చిన్న సైడ్ క్యారెక్ట‌ర్లు చేసుకుంటూ ఉండేది. అదే స‌మ‌యంలో ద‌ర్శ‌కుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ర‌మ్యకృష్ణ‌కు మంచి మంచి అవ‌కాశాలు ఇచ్చారు. ఇక ఒక హీరోయిన్‌ని ఎంత అందంగా చూపించ‌గ‌లుగుతాము అన్న‌ది ముందు రాఘ‌వేంద్ర‌రావు నుంచే నేర్చుకోవాలి అన్న‌ట్లు ఉంటుంది అయ‌న చూపించే ప‌ద్ధ‌తి. ఏ హీరోయిన్‌నైనా స‌రే ఆమెను పార్ట్ పార్టులుగా విడివిడాగా చూపిస్తూ కుర్రాళ్ళ‌కి కైపెక్కించేలా చేస్తారు ఆయ‌న‌.

 

ఇక ర‌మ్య‌కృష్ణ‌ను కూడా రాఘ‌వేంద్ర‌రావు త‌న సినిమాల్లో గ్లామ‌ర్‌గా అలానే చూపించేవారు. ఆమె నాభి అందాలు, ఆమె కురులు, ఇక న‌డుము సొగ‌సులు ఇలా అరికాళ్ళ నుంచి నుడిటి వ‌ర‌కు ప్ర‌తిది వ‌ర్ణించుకుంటూ త‌న కెమెరాలో ఆ అందాల‌ను బందించేలా ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం ఉంటుంది. అంతేకాక హీరోయిన్ బొడ్డుమీద‌, ఎద‌మీద పూలు, పండ్ల‌తో కొడుతూ దాన్ని సినిమాలో పాట‌ల‌లో ఆయ‌న చూపించే విధానం ఎంతో హైలెట్‌గా నిలిచేది. అలా పూల‌తో, పండ్ల‌తో కొట్టి మ‌రీ బాగా క్రేజ్ వ‌చ్చిన న‌డుమంటే అది ర‌మ్య‌కృష్ణ‌దే అని చెప్పాలి. అలా ఆమె న‌డుఒంపుల‌కు మంచి గుర్తింపు వ‌చ్చిన చిత్రం కూడా అల్ల‌రి మొగుడు అని చెప్పాలి. ఇక ఆ సినిమాలో మీనా, ర‌మ్య‌కృష్ణ ఇద్ద‌రూ న‌టిస్తే ర‌మ్య‌కృష్ణ‌కు మాత్ర‌మే ఆ ర‌క‌మైన క్రేజ్ వ‌చ్చింది. అలా రాఘ‌వేంద్ర‌రావు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఇచ్చి ర‌మ్య‌కృష్ణ కెరియ‌ర్‌ను పైకి లేపారు. ఇంకా రాఘ‌వేంద్ర‌రావు కంటే కూడా కృష్ణ‌వంశీకి అప్ప‌ట్లో స్టార్ డైరెక్ట‌ర్ కాదు. 

 

 రాఘ‌వేంద్ర‌రావు లాగా కృష్ణ‌వంశీకి క్రేజ్ లేక‌పోయిన‌ప్ప‌టికి  స్టార్ డైరెక్ట‌ర్ అయితే కాదు. కాని క్రేజ్ మాత్రం ఉంది. రాఘ‌వేంద్రరావు మాత్రం పెద్ద సీనియ‌ర్ డైరెక్ట‌ర్ అయితే కాదు. ఇక ర‌మ్య‌కృష్ణ‌ రాఘ‌వేంద్ర‌రావు స‌పోర్ట్ చేసిన‌ట్లు త‌న‌ను ఎవ్వ‌రూ స‌పోర్ట్ చెయ్య‌లేదు అని అంటోంది. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌క‌పోయినా మోహ‌న్‌బాబు సినిమాల్లో కూడా ర‌మ్య‌కృష్ణ‌ని హీరోయిన్‌గా రిక‌మండ్ చేసిన రోజులున్నాయి. అంతేకాక రాఘ‌వేంద్ర‌రావు త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా కూడా చాలా బాగా చూసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: