ప్రపంచాన్ని ఏదైనా వణికిస్తోంది అంటే అది కరోనా వైరసే. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ కారణంగా వేలమంది మృతి చెందగా కొన్ని లక్షలమంది ఈ వ్యాధి బారిన పడ్డారు.  ఇంకా అలాంటి ఈ వైరస్ ప్రపంచ దేశాలు అన్ని చుట్టేసి భారత దేశానిలోకి ప్రవేశించింది. దీంతో ఆ వైరస్ చాప కింద నీరులా వ్యాపించి ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. 

 

రాష్ట్ర ప్రభుత్వం... కేంద్ర ప్రభుత్వం నిత్యం ప్రజలను జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తుంది. అంతే కాదు మూడు రోజుల ముందు మీడియా ముందుకు వచ్చిన మోదీ సర్కార్ ఈ వైరస్ వైరస్ నియంత్రణ కోసం 22 మార్చ్ ఆదివారం ఉదయం 7 నుండి రాత్రి 9 వరుకు ఇంటి నుండి బయటకు రాకుండా ఉండాలి అని మోదీ కోరారు. ఈ విషయం తెలిసిందే. 

 

అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏంటి అంటే ? కరోనా వైరస్ ఓ అనకొండ పాము వల్ల పుట్టుంది అని.. వైరల్ అవుతుంది. చైనాలోని వుహాన్ నగరంలో కొందరు వ్యక్తులు కలిసి అక్కడ అనకొండ పామును పట్టారు అని.. ఆ పామును కోసి ఉడికించారు అని.. అయితే అనకొండ సరిగ్గా ఉడకలేదు అని.. అందుకే వారిలో కరోనా వైరస్ ప్రారంభమయ్యింది అని.. 

 

వారి నుండే అందరికి సోకుతూ చివరికి ప్రపంచాన్ని నాశనం చేస్తుంది అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.. మరి ఈ ప్రచారంలో ఎంతవరుకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.. కాగా ఈ కరోనా వైరస్ కారణంగా మన భారత్ లో ఎన్ని ఆగిపోయాయో మీరే చుడండి.. ఎప్పుడో ఎక్కడో కర్ఫ్యూ విధించారు.. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు. 

 

ఈ అనకొండ వల్ల కరోనా వైరస్ వ్యాపించిన.. వ్యాపించకపోయిన.. వారు తినే ఆహారం వల్లే కరోనా వైరస్ పుట్టింది అని.. ఈ కరోనా వైరస్ మహమ్మారిని పుట్టించింది వాళ్లే అన్న విషయం తెలిసిందే. తప్పు ఎవరు చేస్తే ఏంటి? ప్రపంచ దేశాలు అన్ని వణికిపోతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: