జనతా కర్ఫ్యూ.. నిజంగా.. ఇది మంచి సమయం.. మనం ఇంట్లోనే ఉంటే రెండు లాభాలు.. కరోనా మహమ్మారిని తరిమి కొట్టచ్చు.. అలానే శ్రీమతికి మంచి బహుమతిగా మీ సమయాన్ని వారి కోసం కేటాయించచ్చు. అసలు ఇన్నాళ్లు ఆ మీటింగ్ లు అని.. ఈ మీటింగ్ లు అని భార్యను ఎంతో బాధపెట్టిన భర్తలు ఎందరో ఉన్నారు. 

 

IHG

 

అలాంటి వారికీ అంత.. ఇప్పుడు మంచి అవకాశం లభించింది. ఆఫీస్ లే.. ప్రభుత్వాలే మంచి అవకాశం ఇచ్చాయి. ఇన్నాళ్లు సెలవలు ఇవ్వమని చెప్పిన ఇవ్వని రక్షేషులు అంత కూడా వల్లే తీసుకోండి అయ్యా.. ప్లీజ్ అంటూ మరి సెలవలు ఇచ్చారు. ఇది మంచి అవకాశం.. ఇంట్లోనే ఉండి శ్రీమతికి సహాయం చేసి ఈ ఆదివారం శ్రీమతికి బహుమతి ఇచ్చేయండి. 

 

IHG

 

ప్ర‌భుత్వ‌మే అందరిని ఇంటి ప‌ట్టున ఉండ‌మ‌ని చెప్పింది. సినిమా హాళ్లు మూత‌బ‌డ్డాయి. పార్కుల‌కు తాళం వేశారు. ఇక‌, ఇంటికే అంద‌రం ప‌రిమితం. అందరం కూడా మనకు ఉన్న స‌మ‌యాన్ని శ్రీమ‌తికి ఏకాంతంగా కేటాయించి వారి సాధ‌క బాధ‌లు కూడా వినేందుకు ప్ర‌య‌త్నిద్దాం. వారి మ‌న‌సును తెలుసుకుందాం. 

 

IHG

 

శ్రీమతి మనసు తెలుసుకోడానికి ఈరోజు మంచి అవకాశం. ఇన్నాళ్లు పనిలో పడి మనం మన శ్రీమతిని ఎంత నిర్లక్ష్యం చేసామో.. ఎంత బాధ పెట్టామో అన్ని వారికీ దగ్గరగా ఉండి తెలుసుకోండి. 14 గంటలలో మీ శ్రీమతి కష్టాలు.. ఇష్టాలు అన్ని తెలుసుకొని.. వారిని బాధ పెట్టిన అంశాలు అన్ని తెలుసుకొని వారిని భవిష్యేత్తులో బాధపెట్టకుండా ముందు జాగ్రత్తలు తీసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: