హాట్ హాట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తోంది. కుర్రకారు మతి పోగొడుతోంది. ఈ బ్యూటీ క్రేజ్ కొంత కాలం నుండి ఎక్కువగా పెరిగి పోయింది. బిగ్ బాస్ షో నుండి వచ్చాక ఈమె గుర్తింపు పెరిగింది. ఈ భామ కి గతంలో అంత గుర్తింపు లేనే లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆ క్రేజ్ బాగా పెరిగిపోయింది. సినిమాలో కూడా పేరు తెచ్చుకోలేక పోయింది ఈ భామ.

 

IHG

 

 

కానీ ఒక్క సారి బిగ్ బాస్ సెట్ లో నుండి బయటకి వచ్చాక ఆమె ఫేమస్ అయ్యి పోయింది. హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది పునర్నవి భూపాలం. అత్యంత గొప్ప ప్రోగ్రాం అయిన బిగ్ బాస్ నుండి  బయటకి వచ్చాక ఈమె మ్రోత మోగిపోతోంది. మునుపెన్నడూ లేని గుర్తింపు ఈమె దక్కించుకుంది. 

 

 

బిగ్ బాస్ సీజన్ 3 లో అడుగుపెట్టి స్టెప్పులేసి అదరగొట్టింది. బిగ్ బాస్ తోనే ఫైట్ చేసి ఫయర్ అయ్యి పోయింది పునర్నవి. ఇప్పుడు మాత్రం ఆమె గొప్ప జోరుగా ఉంది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ఆమె చేసిన రొమాన్స్ షికార్లు కొడుతున్నాయి సోషల్ మీడియాలో. తాజాగా పునర్నవి భూపాలం చిన్న విరామం సినిమాలో నటించింది. కానీ అనుకున్న స్థాయికి చేరుకోలేదు. కానీ ఎంతగానో అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.

 

IHG

 

ఏది వర్కవుట్ కావడం లేదు ఆమెకి. ఈమె మాత్రం మొత్తం ఎప్పటికప్పుడు అప్డేట్ లోనే ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఫాలోవర్స్ కి చేరువుగా ఉంటోంది. ఈమెకి ఏ అవకాశాలు రావక పోయినా ఈమె మాత్రం హాట్ ఫొటోలతో జోరుగా ఉంటుంది. తాజాగా మరెన్నో కొత్త ఫోటోలని జతచేసి వావ్ అనిపిస్తోంది ఈ భామ. 

మరింత సమాచారం తెలుసుకోండి: