భారతీయ కళలు అనేకమైనవి. వాటిలో ప్రముఖమైన కళ ఒకటి సంగీత కళ. భారతీయులు అత్యధికంగా సంగీత కళ అంటే ఎక్కువగా ఇష్టపడతారు. అందులోనూ కర్ణాటక సంగీతానికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉంది. కర్ణాటక సంగీత గాయని గాయకుల లో వరల్డ్ వైడ్ గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వారిలో ఒకరు కర్నాటిక్ గాయని నాగరత్నమ్మ పేరు ఎంతో పాపులర్. ఈమే స్త్రీ వాది. సామాజిక కర్తా స్వాతంత్ర సమరం ఈ కాలంలో క్లాసిక్ సింగర్ గా మంచి పేరు సంపాదించారు. ఆ టైంలో తనదైన శైలిలో సంగీత మందేస్తూ తన గానంతో అప్పట్లో సమాజంలో ఉన్న స్త్రీలలో చైతన్యం తెచ్చిన గొప్ప కళాకారిణిగా గుర్తింపు సంపాదించారు. దీంతో ఎంతో మందిని ప్రభావితం చేసిన ఈమె జీవిత చరిత్రను బయోపిక్ గా తెరకెక్కించాలని డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు రెడీ అయ్యారు.

 

స్క్రిప్ట్ వరకు అంతా పూర్తి చేసిన డైరెక్టర్ సినిమాలో స్వీటీ అనుష్క శెట్టి ని నటింపజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. చాలా వరకు అనుష్క ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా అధికారిక ప్రకటన రాకపోయినా, సినిమాని జాతీయ లెవెల్ లో అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయనున్నారట. ఈ ఏడాది సెకండాఫ్ లో సినిమా స్టార్ట్ చేసి వచ్చే సంవత్సరం సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

 

'మహానటి' సినిమా మినహా వచ్చిన అన్ని బయోపిక్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఇటువంటి తరుణంలో కెరియర్ పరంగా చాలా డౌన్ ఫాల్ చూస్తున్న అనుష్క...ఇటువంటి టైపు బయోపిక్ తీస్తే దుకాణం సర్దుకోవటం అని...ఇలాంటి సమయంలో అతి పెద్ద రిస్క్ చేయటం అంటే కెరియర్ ఆఖర్లో శుభం కార్డు మన చేతితో మనమే వేసుకోవటమే అంటూ అభిమానులు సినిమా చేయవద్దని స్వీటీ అనుష్క కి సోషల్ మీడియాలో దండం పెడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: