క్యూట్గా నటిస్తూ తెరపై అదరకొట్టింది. తనకి వరస విజయాలు వచ్చేస్తాయన్న అపోహ లో పడిపోయింది. ఆశలు నేల జారిపోయాయి. దుఃఖం తప్పలేదు. ఈ హీరోయిన్ బూరెలాంటి బుగ్గలతో అందర్నీ మెప్పిస్తుంది. తెరపై చిందులేస్తూ ఆకర్షిస్తుంది. ఈ హీరోయిన్ ఊహలు గుసగుసలాడే సినిమాతో తెరపై పరిచయం అయ్యింది. నాగ శౌర్య సరసన నటించి మార్కులు కొట్టేసి తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుంది.

 

IHG

 

 

హీరోయిన్ వివిధ సినిమాలు చేసి విజయాలు దక్కించుకుంది. కానీ ఆశలు కుప్పకూలిపోయి షాక్ కి గురి అయ్యింది హీరోయిన్ రాశీ ఖన్నా. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది ఈ భామ. ఈమె వ్యక్తిత్వమే అవకాశాలు రావడానికి కారణం అని అంటున్నారు అంతా. వ్యక్తిత్వం తోనే  హీరోయిన్ రాశీ ఖన్నా అందర్నీ ఆకట్టుకుంటూ అవకాశాలని వినియోగించుకుంటోందిట.

 

 

భామ మాత్రం కంగు తింది బాక్స్ ఆఫీస్ చేతులో. వెంకీ మామ లో వెంకటేష్, నాగచైతన్య, పాయల్  రాజ్ పుత్ వంటి వారితో ఈమె నటించింది. ఆ సినిమా మంచి హిట్ అందుకుంది. దీనితో రాశీ తన అకౌంట్  లో హిట్ కొట్టింది. ఆ తర్వాత సాయి ధర్మ తేజ్ సరసన  ప్రతి రోజు పండగే చిత్రం లో నటించి రెండో హిట్ కూడా దక్కించుకుంది. అయితే వరుసగా రెండు హిట్లు వచ్చే సరికి గాలిలో తేలిపోయింది ఈ హీరోయిన్.

 

IHG

 

 

విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ కూడా హిట్ అవుతుంది ఏమో అని ఈమె భారీగా ఆశలు పెట్టేసుకుంది. కానీ ఆమె ఆశలు ఫలించలేదు. ఆమె బాక్స్ అఫీస్ ముందు బోల్తా పడక తప్పలేదు. ఆ సినిమా డిసాస్టర్ అయ్యింది. తొందరపడింది ఆమెకి తెలిసొచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: