అవునండీ... మీరు చదివింది నిజమే. సినీ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ కి సెక్స్ పిచ్చి బాగా ఎక్కువైంది అనే వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పిందంట. అంతేకాకుండా శృంగారం అనేది తప్పు కాదని, అది సృష్టి ధర్మమని సూక్తులు కూడా చెప్తోందట. ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా సినిమాలు చేస్తున్న ఈ భామ తన కెరీర్ స్టార్టింగ్ లో అవకాశాల కోసం చాలానే స్త్రగుల్ అయ్యారట. సినిమా అవకాశాల కోసం అడిగిన ప్రతీ దర్శక నిర్మాతలకు కమిట్మెంట్ ఇచ్చిందట. ఇప్పుడు యవ్వన దశలో ఉన్న ఈ హీరోయిన్ కి సెక్స్ పిచ్చి ఎక్కువ అవడానికి వీళ్ళే కారణమని కూడా ఆరోపించిదట. ఖాళీ దొరికినప్పుడల్లా తృప్తి పొందటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుందని తన గురించి తెలిసిన చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఈ పుకార్లే ఇండస్ట్రీలో షికార్లు చేస్తున్నాయి. సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే పడుకోవాల్సిందే అంటూ హాట్ కామెంట్స్ కూడా చేసిందంట.

 

ఈ విషయం విన్న పలువురు ఇండస్ట్రీ వ్యక్తులు ఇది కొత్త విషయమేమీ కాదని సినీ ఇండస్ట్రీలో మొదటి నుండీ ఉన్న విషయమేగా అంటూ లైట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టులు ఎటువంటి దుస్థితిని ఎదుర్కొంటున్నారో దాదాపు చిన్న హీరోయిన్లు కూడా ఇంచుమించు అటువంటి దుస్థితినే ఎదుర్కొంటున్నారు. మన సినీ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని అందరూ భుజాలు చరుచుకొంటుంటే, మరోవైపు దానికి అనేక మరకలు కనబడుతున్నాయని మరికొందరు విమర్శిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో చిన్న చిన్న ఆర్టిస్టులు అవకాశాల కోసం కమిట్మెంట్ ఇచ్చి స్టార్స్ అయిన వాళ్ళున్నారు, స్టార్ హోదా పొంది అవకాశాలు లేక వ్యభిచారం లోకి దిగిన వాళ్ళు కూడా ఉన్నారు.

 

ఈ మధ్య ఒక వర్థమాన నటి మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమ అంటే నాకు చాలా భయం. దాని నుంచి వీలైనంత దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తాను. అక్కడ హీరోయిన్లు నిలదొక్కుకోవాలంటే తప్పనిసరిగా అక్కడి దర్శకుల, సినీ ప్రముఖుల లైంగిక వాంచలు తీర్చాల్సిందే. హీరోయిన్లు తమ మానం, అభిమానం, గౌరవం అన్నీ వదులుకోవడానికి సిద్దపడితేనే తెలుగు సినీ పరిశ్రమ వైపు వెళ్ళవచ్చు. దక్షిణాదిన అతిపెద్ద సినీ పరిశ్రమగా పేరొందిన తెలుగు సినిమాలలో చేయడం ఎవరికైనా గొప్ప విషయమే. కానీ దాని కోసం నా మానాభిమానాలను వదులుకోలేను. అందుకే తెలుగు సినీ పరిశ్రమవైపు కన్నెత్తి కూడా చూడదలచుకోలేదు అంటూ వ్యాఖ్యలు చేసిందంట. ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీలో ఇలాంటి కథలు కోకొల్లలు అనే మాట వాస్తవమేనని పలువులు ఇండస్ట్రీ ప్రముఖులు అంగీకరిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: