అసలే కరోనా వల్ల హోమ్ క్వారంటైన్ లో ఉండమని ప్రభుత్వం ఆదేశించింది. అయితే సెలబ్రిటీస్ దీన్ని కూడా తమ సినిమాలకు ఉపయోగపడేలా చూస్తున్నారు. అదెలాగా అంటే స్టార్స్ ఏమో తాము చేయాల్సిన సినిమా వర్క్ అవుట్స్ చేస్తున్నారు. బన్ని లాంటి హీరో కూడా సుకుమార్ సినిమాలో చిత్తూరు యాస కోసం స్పెషల్ ట్యూటర్ ని పెట్టుకుని మరి ప్రిపేర్ అవుతున్నాడు. ఇదిలాఉంటే కొందరు హీరోయిన్స్ ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళ ఐడెంటిటీ మిస్ అవకుండా చూస్తున్నారు. అదెలా అంటే ఇంట్లో ఉన్న బయట ఉన్నా తమ స్కిన్ షోతో ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేయడం కొందరు హీరోయిన్ల పని అందుకే అలాంటి వారిలో అదా శర్మ ముందు ఉంటుంది 

 

సినిమాల్లో పద్ధతిగా కనిపించే ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం తన హాట్ హాట్ ఫోటోలతో ఆడియెన్స్ ను రెచ్చగొడుతుంది. ఆమె ఏదో చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ తన గ్లామర్ షో చూపిస్తుంది. క్వారంటైన్ టైంలో కూడా ఇంట్లో ఖాళీగా ఏముంటాం అనుకుందో ఏమో యోగాసనాలు అంటూ నానా హంగామా చేస్తుంది. కట్టుకుంది చీరే అయినా తొడలు కనిపించే దాకా అందాలు బహిర్గతం చేస్తుంది. అమ్మడు చేసే పని మీద కన్నా ఆమె చూపించే అందాల మీదే ఆడియెన్స్ కాన్సెంట్రేషన్ ఉండేలా చూస్తుంది. తెలుగులో హార్ట్ ఎటాక్ తో కుర్రాళ్లకు నిజంగానే హార్ట్ ఎటాక్ వచ్చేలా చేసిన ఈ అమ్మడు ఆ తర్వాత పెద్దగా ఆకాశాలు అందుకోలేదు. 

 

రెండు మూడు రోజులకు ఒకసారి ఇలా ఏదో మెసేజ్ ఇస్తున్నట్టు బిల్డప్ ఇవ్వడం స్కిన్ షోతో ఆడియెన్స్ ను మాయ చేయడం ఇదే అదా శర్మ పని.. తను చేసే ఈ హాట్ షో చూసైనా సరే ఏ దర్శకుడైనా ఛాన్స్ ఇస్తాడని అమ్మడి ఆశ కానీ అది మాత్రం జరగట్లేదు. అదా శర్మ కరోనా బారిన పడకుండా ఇంట్లో ఉండమంటే తను మాత్రం యోగాసనాలు అంటూ జనాలను పిచ్చోళ్లను చేస్తుంది. అమ్మడు ఇలా రెచ్చిపోవడం చూసి మిగతా హీరోయిన్స్ కూడా షాక్ అవుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: