స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అలా వైకుంఠపురం లో' సినిమాలో అదిరిపోయే హిట్ ఈ ఏడాది స్టార్టింగ్ లోనే అందుకున్నారు. సంక్రాంతి పండుగకు రిలీజ్ అయిన 'అలా వైకుంఠపురం లో' సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు క్రియేట్ చేసింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం అల్లు అర్జున్ సినిమా స్టార్ట్ అయిన సంగతి అందరికీ తెలిసినదే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అయితే కరోనా వైరస్ ఎఫెక్ట్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో అన్ని సినిమా షూటింగ్ లతో పాటు ఈ సినిమా షూటింగ్ కూడా వాయిదా పడింది.

 

ఇదిలా ఉండగా చేసిన మాతో కూడా అల్లు అర్జున్ మరోసారి టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డుల పై కన్నేసినట్లు సమాచారం. కాగా ఈ సినిమాలో బన్నీని సుకుమార్ చాలా డిఫరెంట్ మాస్ లుక్ లో చూపించనున్నాడు అని ఇండస్ట్రీలో టాక్. రివేంజ్ డ్రామా అనగా పగ తీర్చుకునే తరహాలో కథ ఉంటున్నట్లు...రామ్ చరణ్ తో చేసిన రంగస్థలం సినిమా టైపు అల్లు అర్జున్ సినిమా ఉంటున్నట్లు వాటర్ వస్తున్నాయి.

 

సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతుందని, ఇందులో బన్నీ ఓ లారీ డ్రైవర్‌గా కనిపిస్తాడని చిత్ర యూనిట్ తెలిపింది. అందుకే ఈ సినిమా కోసం ఫుల్ గడ్డం అదేవిధంగా జుట్టు అల్లు అర్జున్ పెంచటం జరిగిందట. అంతేకాకుండా వచ్చే ఏడాది ఈ సినిమాని రాజమౌళి దర్శకత్వం లో వస్తున్నా 'RRR' సినిమాకి పోటీగా దింపాలని బన్నీ ఆలోచిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. 



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple



మరింత సమాచారం తెలుసుకోండి: