మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చిరుత సినిమాతో తెరపైకి వచ్చి తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు. కానీ ఆ సినిమా తర్వాత చరణ్ కి భారీ సినిమాలో నటించేందుకు అవకాశం వచ్చింది. అదే మగధీర సినిమా. కాజల్ అగర్వాల్ చరణ్ సరసన మగధీర సినిమాలో నటించింది. కాళ భైరవగా చెర్రీ యాక్టింగ్ పీక్స్ అసలు. దానికి ఊహించని అంత రెస్పాన్స్ వచ్చింది.

 

IHG

 

 

ఇలా అక్కడ మొదలైన బ్లాక్ బాస్టర్ హిట్ మధ్య మధ్యలో తాను సొంతం చేసుకుంటూనే ఉన్నాడు. రామ్ చరణ్ ఆరెంజ్, రచ్చ, నాయక్, తుఫాన్, ఎవడు, గోవిందుడు అందరివాడే, బ్రూస్ లీ, ధ్రువ, రంగస్థలం, వినయ విధేయ రామ ఇలా అనేక సినిమాలలో నటించి రామ్ చరణ్ అఖండ ప్రజాదారణ పొందాడు. 

 

 

రామ్ చరణ్ సినిమా కెరీర్  అనేక మలుపులు తిరుగుతూనే వచ్చాయి. అయితే  చరణ్ మొదటి సినిమా అయినా చిరుత 2007 లో వచ్చింది. ఆ సినిమా రూ.85 కోట్లు కలెక్షన్ అందుకుంది. మొదటి సినిమా హిట్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన మగధీర బ్లాక్ బస్టర్ అయ్యింది . ఇదే రామ్ చరణ్ కి మంచి పేరు తెచ్చింది. రూ. 150 కోట్లు అందుకుంది.

 

IHG

 

 

ఆరెంజ్, జంజీర్ సినిమాలు  మాత్రం గెలుపుని అందుకోలేదు. రచ్చ, నాయక్ సినిమాలు బ్లాక్ బాస్టర్ అయ్యాయి. ఎవడు కూడా సూపర్ హిట్ అందుకుంది. రంగస్థలం కూడా మంచి పేరు తెచ్చింది చెర్రీకి. ఇలా రామ్ చరణ్ తన కెరీర్ లో బిగ్ హిట్స్ అందుకుంటూ టాప్ హీరోల్లో ఒకడు అయ్యిపోయాడు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: