మెగాస్టార్ చిరంజీవి , సురేఖల తనయుడు మన పవర్ స్టార్ రామ్ చరణ్. ఎంతో కష్టపడి ఇండస్ట్రీకి వచ్చాడు చిరంజీవి . ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తన కాళ్ళ మీద నిలబడి ఇండస్ట్రీలో ఒక పాప్యులర్ హీరోగా ఎదిగాడు చిరంజీవి. తన తండ్రి బాటలోనే కొనసాగిస్తున్నాడు రామ్ చరణ్ కూడా. చిరంజీవికి ఇద్దరు కుమార్తెలు శ్రీజ , సుష్మిత .

 

IHG

 

 

చరణ్ 2012 వ సంవత్సరం లో ఉపాసన కామినేనిని వివాహం చేసుకున్నాడు. హిందూ సాంప్రదాయంలో పెద్దల ఆశీస్సులతో వీరి వివాహం జరిగింది. వివిధ స్టార్స్ కూడా పెళ్ళికి విచ్చేసారు.ఈ హీరో కేవలం మంచి నటుడిగా మాత్రమే కాక నిర్మాతగా కూడా వ్యవహరించాడు .చిరంజీవి హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ నెంబర్ 150 చిత్రానికి నిర్మాతగా రామ్ చరణ్ వ్యవహరించాడు .

 

 

అలానే చిరంజీవి సైరా నరసింహ రెడ్డి సినిమాకి కూడా రామ్ చరణే నిర్మాత. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆరెంజ్, రచ్చ, నాయక్, తుఫాన్ , ఎవడు , గోవిందుడు అందరివాడే, బ్రూస్ లీ , ధ్రువ , రంగస్థలం , వినయ విధేయ రామ వంటి సినిమాల్లో యాక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు .

 

IHG

 

 

చరణ్ హైదరాబాద్ లో పోలో రైడింగ్ క్లబ్ యొక్క ఓనర్ కూడా అట . ఇంతే కాకుండా మాటీవీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లలో ఒకడు మన మెగా పవర్ స్టార్

 

మరింత సమాచారం తెలుసుకోండి: