టాలీవుడ్ అగ్ర హీరోయిన్స్ లో అనుష్క ఒకరు. దాదాపు ఆమె సినిమాల్లోకి అడుగు పెట్టి 15 ఏళ్ళు దాటిన సంగతి తెలిసిందే. దాదాపు అందరు అగ్ర హీరోల పక్కన నటించి మెప్పించింది ఈ భామ. ఎన్నో హిట్ సినిమాలు చేసింది. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ని కూడా ఈ హీరోయిన్ సంపాదించుకుంది అనే మాట వాస్తవం. ఇది పక్కన పెడితే ఈమె చేసే స్కిన్ షో మాత్రం అందరిని ఆకట్టుకుంటుంది. అందులో వెకిలి తనం లేకుండా చేయడమే ఆమె ప్రత్యేకత. ఆమె చేసిన సినిమాల్లో ఎక్కడా కూడా అలా కనిపించదు అనుష్క. ఎలాంటి షో అయినా సరే జాగ్రత్తగా చేస్తుంది. 

 

ఆమె నటించిన బిల్లా సినిమాలో ఆమె చేసిన స్కిన్ షో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది అనేది వాస్తవం. ఆ సినిమాలో ఆమె బికినీ లో చెలరేగిపోయింది అనే చెప్పవచ్చు. ఆ విధంగా ఆకట్టుకుంది. ఆమె మొదట చేసిన సూపర్ సినిమాలో కూడా ఇలాగే స్కిన్ షో చేసింది. చీర కట్టినా సరే జాగ్రత్తగా కట్టేది. అందుకే ఆమె అతి తక్కువ కాలంలో అంత మంది అభిమానులను సంపాదించుకుంది అనేది వాస్తవం. అనుష్క ఇప్పటికీ టాప్ హీరోయిన్ గా ఉంది. 

 

దీనికి కారణం ఆమె హుందాతనమే. ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉంది అనుష్క. ఇక ఆమె చేసిన సినిమాల్లో ఎక్కువగా స్కిన్ షో చేసినవి లేకపోయినా సరే ఆమె మాత్రం చాలా జాగ్రత్తగా సినిమాలు చేసింది. విమర్శలకు దూరంగా ఉంది. ఇప్పుడు స్టార్ హీరోల పక్కన కాకుండా సోలో గా సినిమాలు చేస్తుంది అనుష్క. వేదం సినిమాలో ఆమె చేసిన నటన వేశ్య పాత్రలో ఆమె కనపడిన తీరు ఎందరినో ఆకట్టుకున్నాయి. ఆ సినిమా ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: