టాలీవుడ్ లో అడుగు పెట్టి 15 ఏళ్ళు దాటినా సరే అగ్ర హీరోయిన్ గా కొనసాగుతుంది కాజల్ అగర్వాల్. అగ్ర హీరోలు అందరితో ఆమె సినిమాలు చేసింది. అక్కినేని, నందమూరి, ఘట్టమనేని, మెగా ఫ్యామిలీ, దగ్గుబాటి ఇలా అందరితో ఆమె సినిమాలు చేసింది. ఏ హీరోయిన్ కూడా ఈ విధంగా చేయలేదు. a విధంగా ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు ఆమెకు అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం సింగిల్ గా సినిమాలు చేస్తుంది. కొన్ని సినిమాల్లో ఆమెకు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని ఫ్యాన్ ఫాలోయింగ్ ని భారీగా పెంచుకుంది ఆమె. 

 

ఇది పక్కన పెడితే ఆమెకు స్కిన్ షో అంటే ఇష్టం అని అంటున్నారు కొందరు దర్శక నిర్మాతలు. ఆమె ఐటెం సాంగ్స్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఆమె కొన్ని సినిమాల్లో ఎక్కువగానే చూపించింది. టాలీవుడ్ లో అవకాశాలు వస్తున్న సమయంలో బాలీవుడ్ లో కూడా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఈ నేపధ్యంలోనే అక్కడికి వెళ్ళిన సమయంలో చిన్న చిన్న సినిమా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె స్కిన్ షో చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించింది. ఆమెను ఏదైనా కార్యక్రమానికి పిలవడం ఆలస్యం కాస్త అతి చేస్తూ ఉండేది. 

 

బాలీవుడ్ లో స్కిన్ షో చేస్తే అవకాశాలు వస్తాయి కాబట్టి నాకు అది ఇష్టం అని చెప్తూ ఆమె కనపడుతూ ఉండేది. మరి ఏమైందో ఏమో తెలియదు గాని ఆమెను అక్కడ పెద్దగా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. దీనితో అక్కడ అవకాశాల కోసం ఆమె ప్రయత్నాలు చేయడం కూడా దాదాపుగా మానేసింది అనేది అర్ధమైంది. ఇప్పుడు తెలుగులో ఆమె సినిమాలు చేస్తుంది. ఐటెం సాంగ్స్ కూడా రెడీ అంటుంది. అయినా సరే ఆమెను మాత్రం పెద్దగా ఎవరూ పట్టించుకునే ప్రయత్నం చేయడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: