ఈ మధ్య హీరోయిన్ లు స్కిన్ షో చేయడానికి ఏ మాత్రం భయపడే పరిస్థితి లేదు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అవకాశం ఇవ్వండి చాలు మేము ఏ విధంగా అయినా కనపడటానికి రెడీ అని అంటూ ఉంటారు హీరోయిన్లు. యువ హీరోయిన్ లు ఎక్కువగా స్కిన్ షో చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఈ మధ్య కాలంలో. దర్శక నిర్మాతలు కూడా వారికి అవకాశాలు ఇవ్వడానికి ఎక్కువగా ముందుకి వస్తున్నారు. అయితే కొంత మంది యువ హీరోయిన్ లు మాత్రం రెచ్చిపోతున్నారు. వారిలో రామ్ హీరో గా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన నభా నటేష్ ఒకరు. 

 

ఆమె ఆ సినిమాలో చూపించడానికి ఏ మాత్రం భయపడలేదు. సింగిల్ పీస్ వేసుకుని ఆమె కనపడింది. దీన్ని చూసి కొందరు షాక్ అయ్యారు. సాంగ్స్ లో కూడా ఆమె ఇలాగే స్కిన్ షో చేసింది. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. కాని ఆమె మాత్రం తాను స్కిన్ షో కి వెనుకాడేది లేదు అని స్పష్టంగా చెప్తుంది. ఏ సినిమా అయినా సరే తాను స్కిన్ షో చేస్తా అని స్పష్టంగా చెప్పేస్తుంది ఆమె. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఆమె నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. పూరి మార్క్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది ఆమె. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు తక్కువ. 

 

ఐటెం సాంగ్స్ చేయడానికి కూడా తాను భయపడేది లేదు అని ఆమె చెప్పడంతో దర్శకులు కూడా ఆమె కోసం ప్రత్యేకంగా కొన్ని సాంగ్స్ కూడా డిజైన్ చేస్తున్నారు. ఆమెతో పాటుగా నిధి అగర్వాల్ కూడా ఆ సినిమాలో ఎక్కువగా స్కిన్ షో చేసింది. ఆమె చేసిన కొన్ని సీన్స్ అయితే ప్రేక్షకులను బాగానే మెప్పించాయి అనేది వాస్తవం. ప్రస్తుతం ఈ ఇద్దరు బిజీ గా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: