ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే సాధనాలు అంటే వినపడేది మాత్రం సినిమాలు... అన్నీ రకాలా ఎమోషనల్ వేరియేషన్స్ చూపిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.. అందుకే ఈ సినిమాలు అనేవి ఏడాది పొడవునా వస్తూనే ఉంటాయి.. దర్శక నిర్మాతలు కూడా పోటీ పడి మరీ సినిమాలను తెరకెక్కిస్తున్నారు.. అయితే యువతను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ఎక్కువ మంది బోల్డ్ సినిమాలు తెరకెక్కించేందుకు ఎక్కువ మక్కువ చూపుతున్నారు.. వాటిలో కొన్ని సినిమాలు సూపర్ హిట్ అవ్వగా మరి కొన్ని సినిమాలు విమర్శలు అందుకున్నాయి.. 

 

 

 

అందుకే ఇప్పుడు సినిమాలకు చాలా క్రేజ్ ఉంది..సినిమాలు ఎంత ఎక్కువగా వస్తుంటే యువత అంత ఎక్కువగా చేడిపోతున్నారని తెలుస్తుంది.. అయితే చూడటానికి పద్ధతిగా ఉండి ,, సినిమాలలో మాత్రం రొమాన్స్ తో పిచ్చెక్కించే హిరోయిన్ లు చాలా మందే ఉన్నారు.. వారిలో కొంతమంది మాత్రం బోల్డ్ సినిమాలకు నో చెప్పిన కూడా సినిమాలో రొమాన్స్ లో మాత్రం కెవ్వు కేక అనిపిస్తున్నారు.. బోల్డ్ సినిమాలకు విలువ కూడా ఎక్కువే ... ఎందుకంటే యువతను ఆకటటుకుంటున్న సినిమాలు అంటే రొమాన్స్ ఎక్కువగా ఉన్న సినిమాలే.. అందుకే బోల్డ్ సినిమాలకు తెలుగులో డిమాండ్ ఎక్కువే అని అంటున్నారు..సినిమాలలో రొమాన్స్ తో రెచ్చిపోయిన హీరోయిన్లు ఎవరో చూడండి..

 

 

 

 

 

అప్పటి సినిమాలలో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్లు అంటే గుర్తొచ్చేది ..రోజా .. రమ్య కృష్ణ ..వీరిద్దరు ఎటువంటి పాత్రలో నైన సినిమా లో నటిస్తున్నారు.. ఇకపోతే వీరి సినిమాలు చాలా పద్ధతిగా ఉండి.. కుటుంబ కథలతో ఆకట్టుకునేవి అన్న విషయం తెలిసిందే.. కానీ వీరిద్దరు కూడా బోల్డ్ సీన్లలో కూడా నటించారు అనే వార్తలు వినపడుతున్నాయి.. అయితే ఎక్కువగా వీరిద్దరు అమ్మవారు పాత్రలను ఎక్కువగా చేశారు.. సినిమాలో బాలయ్య సరసన , చిరంజీవి తో నటించిన సినిమాలలో రొమాన్స్ ఎక్కువగా చూపించారని తెలుస్తుంది.. ఎది ఏమైనా కూడా అటువంటి సినిమాలు చేయాలన్నా కూడా వారి ముందు మరెవ్వరూ పనికి రారని అర్థ మవుతుంది.. ఇప్పటికీ వారి అందం మామూలుగా లేదనే చెప్పాలి...

 

మరింత సమాచారం తెలుసుకోండి: