అవును మరి.. ఆ నటి ఇప్పడు అంటే అక్కినేని కోడలు కానీ ఒకప్పుడు సామాన్య నటి ఏ కదా! అందరిలానే ఒంటరిగా వచ్చింది.. కానీ ఓ స్టార్ హీరో కోడలు అయ్యింది. ఇది అదృష్టం.. ప్రేమదృష్టం. ఏమాయ చేసావే అంటూ అప్పట్లో ఓ రేంజ్ లో అదరగొట్టింది. చాలా సాఫ్ట్ గా కనిపించి అందరి మనసును దోచేసుకుంది ఈ భామ. 

 

ఇంకా అలాంటి ఈ భామ ఇప్పుడు అక్కినేని కోడలు.. ఇంకా ఈ విషయం పక్కన పెడితే.. సమంత అక్కినేని ఎన్నో సినిమాలు తీసింది. తీసిన సినిమాలలో 90 శాతం సినిమాలు హిట్ అయ్యాయి. యేవో ప్లాప్ అయ్యాయి. ఈమె మొదటి నుండి స్టార్ హీరోయిన్ అనే చెప్పాలి. ఎందుకంటే ? ఏమాయ చేసావే లో నటించిందా? అంతలోనే ఎన్టీఆర్ సరసన నటించింది. 

 

సమంత, కాజల్ కథానాయకాలుగా ఎన్టీఆర్ కథనాయకుడుగా బృందావనం సినిమాలో నటించేసింది. ఇంకా అలాంటి ఈ భామ ఎన్నో సినిమాలు చూసింది.. కెరీర్ వెనక్కు చూసుకోవాల్సిన అవసరం లేకుండా హిట్ సాధించింది. అయితే కొన్ని సినిమాల్లో సమంత ఎక్సపోజ్ అవసరం అయినప్పటికీ చెయ్యను అని చెప్పేసింది. ఈ నటి ఇంకా అసలు ఎక్సపోజ్ ఏ చెయ్యదు ఏమో అని అందరూ అనుకున్నారు.. 

 

కానీ ఈ భామ ఉన్నట్టుండి ఓ స్టార్ హీరోతో చేసిన సినిమాలో ఓ రేంజ్ లో బికినిలో కనిపించి అందాలను ఆరబోసింది. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ అంత ఆశ్చర్యపోయారు. ఏంటి సమంత ఇలా నటించిందా అని పండుగ చేసుకున్నారు. ఇంకా ఆలా సమంత కూడా అందాలను ఓ రేంజ్ లో చూపించింది. అయితే ఎందుకు ఇలా అని అడిగితే.. కొందరు నేను ఈ పని చెయ్యలేను అనుకున్నారు.. అలాంటి వారందరికీ కూడా బుద్ధి చెప్పడానికే ఈ పని చేశా అంటూ చెప్పుకొచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: