స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఎన్నో మంచి సినిమాలతో చక్కని హిట్లు అందుకుంది. హీరోయిన్ గా ప్రజాదరణ పొందిన రమ్యకృష్ణ అత్త పాత్రలు చేసి రఫ్ ఆడించేసింది. అక్కడితో ఆగక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి  సినిమాలలో కూడా అవకాశాన్ని వినియోగించుకుని ఆ పాత్రని ఎంతో అద్భుతంగా చేసింది..

 

IHG

 

 

భామ మాహిష్మతి రాజమాత శివగామిని పాత్రతో మెప్పించింది. ఇలా రమ్య కృష్ణ మంచి పాత్రల తో ఆకట్టుకుంది. రమ్య కృష్ణ ఎంతో మంచి నటి. స్టార్ హీరోలతో నటించిన ట్యాలెంట్ యాక్టర్. మంచి పేరు సంపాదించి టాలీవుడ్లో ఈమె అనేక సినిమాలు చేసింది. 

 

చాలా పాత్రలతో అనేక సినిమాలని చేసి ఎందరో తన మనసు దోచుకునేలా చేసింది. సూపర్ స్టార్ రజినీ కాంత్, మెగా స్టార్ చిరంజీవి వంటి పెద్ద హీరోలతో రమ్య కృష్ణ అనుభవం ఎంతో. అదే ఎనర్జీని నాగార్జున  సరసన సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో చేసింది. ఎన్నో అవార్డులు కూడా దక్కించుకున్నస్టార్ నటి ఈమె .

 

IHG

 

 

 

చక్కటి డైలాగ్స్ తో రమ్యకృష్ణ చెయ్యడం ఆమె నటన ఎంతో ప్రత్యేకం. అప్పటి హీరోయిన్లలో ఎక్స్పోజ్ చెయ్యాలన్నా కూడా రమ్య కృష్ణ కెవ్వు. ఎంతో మంది హీరోలతో రొమాన్స్ చేస్తూ ఆమె అదరగొట్టింది. అప్పటి హీరోయిన్లలో బాగా ఎక్సపోజ్ చేసే వారిలో రమ్య కృష్ణ ఒకరు. ఆమె డ్రస్సులతో కుర్రకారు నిద్ర చెదరకొట్టింది ఈ హీరోయిన్.  

మరింత సమాచారం తెలుసుకోండి: