భామ ఎవరు? అంతగా అందాల ఆరబోత చేసింది ఎవరు అని అనుకుంటున్నారా? అదేనండి.. అందాల ఆరబోతతో ఒక రెండేళ్లు కుర్రాల్లా మనసును దోచిన పిల్లా.. ఛాన్సుల కోసం ఎదురు చూస్తున్న పిల్లా. ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరు అండి.. అను ఇమ్మానుయేలే. నాని సినిమాలో తళుక్కుమని మెరిసిన ఈ భామ టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు తెచ్చుకుంది. అందరితో సూపర్ సూపర్ అని అనిపించుకుంది. 

అలాంటి ఈ భామ వరుస సినిమాలు ప్లాప్ అవ్వడంతో క్రమంగా అవకాశాలు తగ్గాయి.. స్టార్ హీరోలా పక్కనే నటించిన ఉపయోగం లేకపోయింది.. తీసిన ప్రతి సినిమాలో అందాల ఆరబోత ఓ రేంజ్ లో చేసింది.. ఆ అందాల ఆరబోత చూసి కుర్రాళ్ళ మతులు పోయేవి.. కొద్దీ కాలం పాటు ఆ భామ అందం మర్చిపోలేనిది.. అందరి నోటా ఈ భామ అందం గురించే.. అంత అద్భుతంగా ఉండేది. నటన బాగున్నప్పటికీ అందాల ఆరబోత ఓ రేంజ్ లో చేసింది. 

ఇంకా ఈ భామ మొదట్లోనే చేసిన తప్పు ఏంటి అంటే? ఎవరైనా.. ఏ నటి అయినా కూడా మొదట్లో పద్దతిగా కనిపించి.. ఆతర్వాత కొంచం అందాల ఆరబోతతో.. ఆతరవాత మరికొంత అందాల ఆరబోతతో మైమరిపిస్తారు. కానీ ఈ నటి మాత్రం స్టార్టింగ్ లోనే ఓ రేంజ్ లో అందాల ఆరబోత చేసింది.. ఫ్యాన్స్ కు కూడా బోర్ కొట్టేసింది.. మేము నిన్ను చూడలేము అనేలా అందాలను ఆరబోసింది.. డైరెక్టర్లుకు కూడా అదే అనిపించింది ఏమో.. అవకాశాలు ఇవ్వడమే ఆగిపోయాయి. ఒక్క ఈ నటి మాత్రమే కాదు.. ఇలా ఓవర్ అందాలు ఎక్స్ పోజ్ చేసి రకుల్ ప్రీత్ కూడా అవకాశాలను పోగుట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: