నిత్యా మీనన్ అనేక సినిమాలల్లో నటించింది.  ఈమె కెరీర్ ఆలా మొదలైంది సినిమాతో ఆలా మొదలైంది. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాక ఈ హీరోయిన్ బాల నటిగా కూడా పలు చిత్రాలు చేసింది. ఒక ఇంగ్లీష్ సినిమాలో టబుకి చెల్లెలిగా ఈమె చేసింది. ఆ తర్వాత మోహన్ లాల్ తో కూడా ఒక సినిమాలో ఈమె నటించింది.

 

IHG

 

 

ఈమె అనేక సినిమాలు నటించి చక్కటి పేరు సంపాదించింది. ఆలా మొదలైంది , ఇష్క్, జబర్దస్త్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఒక అమ్మాయి తప్ప, జనతా గ్యారేజ్, ఆ!, గీత గోవిందం వంటి సినిమాలలో నిత్యా మీనన్ పాత్రలు చెప్పుకోదగ్గవి.

 

 

ఆనాటి సినిమాల నుండి ఈనాటి సినిమాల దాకా ఎక్స్ పోజ్ కనపడుతూనే ఉంది. అయితే ఎందరో హీరోయిన్లు వాటిని ఫాలో అవుతూ ఫేమస్ అయిపోయారు. అప్పట్లో రమ్యకృష్ణ, సిల్కు స్మితా, రాధ, రంభ, రోజా వంటి వారు చేస్తే ఇప్పుడు అనుష్క, నయనతార వంటి హీరోయిన్లు చేస్తూనే ఉన్నారు. కానీ ఆలా చెయ్యకుండా చక్కగా అందంగా నటించే తార మన నిత్య.

 

IHG'I loved the fact that I was by myself in ...

 

 

నేటి సినిమాల్లో అనుష్క, నయనతార వంటి వాళ్ళు ఎక్స్ పోజ్ కి సరే అంటున్నారు. కానీ దీనికి నో అని చెప్పే తారలు  కూడా ఉన్నారు అంటే గొప్ప విషయమే. వారిలో మన నిత్య మీనన్ ఒకరని చెప్పుకుని తీరాలి. క్యూట్ గా, చక్కగా ఈమె యాక్ట్ చేసి మంచి పేరు పొందింది. ఇలా చేస్తూ కూడా ఫేమస్ అయ్యిందంటే ఆ ట్యాలెంట్ కి ఎంత స్పెషలో.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: