వినోదాన్ని అందించడంలో ఎప్పుడు ఎటువంటి వస్తున్నాయో .. తెలియడం లేదు .. అయితే టాలీవుడ్ అయిన బాలీవుడ్ అయిన లేదా కోలీవుడ్ అయిన ఇండస్ట్రీలో ఎటువంటి దైనా కూడా సినిమా కథలపై లేదా చేసే పాత్రలపై సినిమాలు నిర్మించ బడతాయన్న విషయం తెలిసిందే..ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో జానాకు కూడా అలానే ఉన్నారు.. నటన అనేది నైపుణ్యం కలిగి ఉండాలని అంటుంటారు.. అందుకేనేమో తెలుగు చిత్ర పరిశ్రమలో రాజమౌళి లాంటి దిగ్గజాలు ఉన్నారు.. వారు తీసే సినిమాలు ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాయి.. 

 

 


అయితే సినిమా హిట్ అవ్వాలంటే ముఖ్యంగా ఈ మధ్య అమ్మాయిలు ఎంత ఎక్కువగా జనాలకు నచ్చితే అంతకు మించిన రేంజులో ఆ సినిమా హిట్ అవుతాయి.. ఇకపోతే ఈ మధ్య సినిమాలో కంటెంట్ కన్నా కూడా హిరోయిన్ ఎంత ఎక్కువ చూపిస్తే అంతకు మించిన రేంజులో సినిమా హిట్ తో దూసుకు పోతుంది.. అందుకే తెలుగు సినిమాలో నటించేందుకు ఎక్కడెక్కడి నుండో హీరోయిన్లను తీసుకొస్తుంటారు.. అలా వారికి ఒక జీవితాన్ని ఇవ్వడమే కాదు సినిమాలోకంలో కొత్త ధనాన్ని పరిచయం చేస్తున్నారు. 

 

 

 


తెలుగు వాళ్లకు ఎలాగో  ఆందలను ఆరబోసే వాళ్లే కావాలి అలా  ఇండస్ట్రీలో ఇప్పుడు అందరూ ఇలానే చేస్తున్నారు కూడా.. ఈ క్రమంలో గోవా నుండి వచ్చి a బ్యూటీ ఇలియానా దేవదాస్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలరించింది.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు వరుస సినిమాలలో నటించింది.అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే..

 

 


అమర్ అక్బర్ ఆంటోనీ ద్వారా మళ్ళీ ప్రేక్షకులకు దగ్గరైంది.. ఇప్పుడు తెలుగు హిందీ అని సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ వస్తుంది.  అందుకే దానికోసం మరింత సన్నగా కూడా మారింది.. ప్రస్తుతం రోజుకో విదంగా అందాలను ఆరబోస్తూ సినిమాలలో నటిస్తూ వస్తుంది.. అందుకే ఆమె సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది..అయితే ఇంకా ఆలస్యమెందుకు ఆమె ఎవరో మీరు చుడండి..  

మరింత సమాచారం తెలుసుకోండి: