బాలీవుడ్‌ స్టార్ కపుల్‌ షారూఖ్ ఖాన్‌, గౌరీ ఖాన్ ల ముద్దుల కూతురు సుహానా ఖాన్‌. ఇప్పటికే గ్లామర్‌ వరల్డ్‌ లో ఈ అందాల భామ పేరు మారుమోగిపోతుంది. అయితే ఈ భామ క్లారెంటైన్‌లో భాగంగా కరోనా వైరస్ తన అందాన్ని మరింత పెంచుకునే పనిలో పడింది. సోమవారం తన సోషల్ మీడియాలో పేజ్‌ లో లాక్‌ డౌన్‌లో తానే ఏం చేస్తుందో అభిమానులతో షేర్‌ చేసుకుంది.

 

తాను మేకప్‌ వేసుకుంటున్న ఫోటోలను పోస్ట్ చేసిన ఆమె `ప్రయోగం చేస్తున్నా` అంటూ కామెంట్ చేసింది. సుహానా తల్లి గౌరీ కూడా తన కూతురి పనులను సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసింది. `మేకప్‌ టిప్స్ నేర్చుకుంటుంది. ఇంట్లోనే చేసే పని` అంటూ కామెంట్ చేసింది. చాలా కాలం తన ఇన్‌ స్టా ఎకౌంట్ ను ప్రైవేట్‌ లోనే ఉంచిన సుహానా ఇటీవలే దాన్ని పబ్లిక్ చేసింది. ప్రస్తుతం ఆమె ఎకౌంట్ కు 5 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు.


సుహానా ప్రస్తుతం న్యూయార్క్‌ లోని ఫిలిం స్కూల్‌ లో యాక్టింగ్ నేర్చుకుంటోంది. ఇప్పటికే ద గ్రే పార్ట్ ఆఫ్ బ్లూ అనే షార్ట్‌ ఫిలింలో నటించింది సుహానా.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Experimenting💄

A post shared by Suhana Khan (@suhanakhan2) on

మరింత సమాచారం తెలుసుకోండి: