ఈ మధ్య అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు కూడా సెల్ఫీల పిచ్చి ఎక్కువగా ఉంది..  సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని, నలుగురు వారి గురించి చర్చించుకోవడం సరదతో చాలా మంది ఫోటోలను అన్ని రకాల యాంగిల్ లో చూపిస్తూ ఫోజులతో ఫోటోలను క్లిక్ మనిపించి షాట్ చేస్తారు. ఫోటో నచ్చితే గుడ్ సూపర్ అంటూ కామెంట్లు వస్తాయి.. అదే హాట్ గా ఉంటే యువతను తప్పు ద్రోవ పట్టిస్తున్నారని త్రోల్స్ వేయించుకుంటారు సరిగ్గా ఇక్కడ అదే జరిగింది..

 

 


సెలబ్రిటీలు పెట్టే ఫొటోలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా నటీమణులు, మోడల్స్ పెట్టే ఫొటోలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఏవైనా ఫొటోలు పెడితే నెటిజన్లు చూసి బాగుంది అనుకోవాలి కానీ, చూడలేక నోరెళ్లబెట్టే విధంగా ఉండకూడదు. పైగా అలాంటి అసభ్యకరమైన ఫొటోలపై ఇన్‌స్టాగ్రామ్ నిర్వాహకులు ఓ కన్నేసి ఉంచుతున్నారు. వాళ్ళు దోష ఎక్కువ ఇస్తే అకౌంట్ ను బ్లాక్ కూడా చేస్తున్నారు. 

 

 


అశ్లీల ఎక్కువగా ఉండే ఫొటోలను ఇన్‌స్టాగ్రామే స్వయంగా డిలీట్ చేసేస్తోంది. తాజాగా ప్రముఖ హాలీవుడ్  నటి తన ఫోటోను షేర్ చేసింది..ఇలాంటి ఫొటోలు చూసి ఎంజాయ్ చేసే నెటిజన్లు చాలా మందే ఉంటారు. కానీ ఈ ఫొటోలు యువతపై చెడు ప్రభావం చూపేలా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ క్రిస్సీకి క్లాస్ పీకాడు. ‘నీ కూతురు ఉంది.

 

 

ఈ మేరకు ఓ నెటిజన్ కప్పుకో’ అన్నాడు. ఇందుకు క్రిస్సీ సమాధానం ఇస్తూ.. ‘కొన్ని నెలల పాటు నా చనుబాలు తాగింది. తనేం అనుకోదు’ అని పొగరుగా సమాధానం ఇచ్చింది. అయితే ఇటీవల ప్రముఖ అమెరికన్ సింగర్ జేసన్ డెరూలో పోస్ట్ చేసిన ఫొటో అభ్యంతకరంగా ఉందని ఇన్‌స్టాగ్రామ్ తొలగించింది. మరి అలాంటప్పుడు క్రిస్సీ పోస్ట్ చేసిన ఫొటోను ఇంకా ఎందుకు తొలగించలేదో తెలియాల్సి ఉంది. యువత చేదిపోవడనికి ఇలా చేయవద్దని చాలా మంది ఆమెకి వార్నింగ్ కూడా ఇస్తున్నారట..ఈదిన ఫెమస్ అవ్వాలని ఉండాలి కానీ ఇలా కాదు అంటున్నారు పెద్దలు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: